అసురన్ ఫస్ట్‌లుక్.. కేక పెట్టించిన ధనుష్

కోలీవుడ్‌లో వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్న హీరోల్లో విలక్షణ నటుడు ధనుష్ ఒకరు. వడా చెన్నై, మారి 2 చిత్రాలతో భారీ సక్సెస్ అందుకొన్న సంగతి తెలిసిందే. ఓ వైపు రికార్డు కలెక్షన్లు సాధిస్తూనే మరో పక్క మరో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం అసురన్. ఈ చిత్రం కోసం ప్రముఖ దర్శకుడు వెట్రి మారన్‌తో చేతులు కలిపాడు. తాజాగా విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌కు అనూహ్యమైన స్పందన వస్తున్నది.

Dhanush unveils the first look of Asuran

మారి2 సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధిస్తున్నదని వార్తలు వస్తున్నాయి. ఈ ఆనందంలో మరో సినిమాను అందించడానికి సిద్ధమవుతున్నాను. నా తదుపరి చిత్రం వెట్రీమారన్, కలైపులి థాను కాంబినేషన్ వస్తున్నది అని ధనుష్ ట్వీట్ చేశారు.

బ్రహ్మణ యువకుడిగా ధనుష్ గెటప్ ఆకట్టుకొనేలా ఉంది. ఈ సినిమాలో కంటెంట్ ఎలా ఉంటుందో అనే విషయాన్ని ధనుష్ గెటప్ చెప్పకనే చెప్పింది. ఈ చిత్రాన్ని వీ క్రియేషన్స్‌పై ప్రముఖ నిర్మాత కలైపులి థాను రూపొందిస్తున్నాడు. ధనుష్‌తో కలైపులి థాను సినిమా రూపొందించడం ఇది నాలుగోసారి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X