Just In
- 3 hrs ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 3 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 4 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 5 hrs ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
KGF చాప్టర్ 3పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రభాస్ సినిమా ఎలా ఉంటుందంటే?
ఒక కన్నడ సినిమా మొదటిసారి పాన్ ఇండియా లెవెల్లో అందుకుంది అంటే అంత సాధారణమైన విషయం కాదు. 50 కోట్ల మార్కెట్ ఉంటేనే గొప్ప అనుకుంటున్న తరుణంలో KGF సినిమా ఆ ఆలోచనలన్నీటిని తారుమారయ్యేలా చేసింది. చాప్టర్ 1 తోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన చిత్ర యూనిట్ చాప్టర్ 2పై అంచనాలను ఒక్కసారిగా పెంచేశారు. ఆ సినిమా స్థాయిలో విజయాన్ని అందుకుంటుందా అని అభిమానులు గతంలో ఎప్పుడు లేని విధంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

KGF 3 పోస్టర్స్ వైరల్
KGF చాప్టర్ 2 పై అంచనాలకు అంతగ్గట్లుగానే చిత్ర యూనిట్ కూడా భారీ బడ్జెట్ తోనే సినిమాను రెడీ చేస్తోంది. అయితే ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కొన్ని రూమర్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాప్టర్ 3 కుండా ఉంటుందని కన్నడ మీడియాలో రోజుకో న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో అభిమానులు కూడా ఫ్యాన్ మెడ్ పోస్టర్స్ తో రెచ్చిపోతున్నారు.

ఆ సినిమాకు సంబంధం ఉందా?
KGF చాప్టర్ 3 కూడా ఉంటుందని సోషల్ మిడియాలలో కొన్ని పోస్టర్స్ వైరల్ అవ్వడంతో కొన్ని మిడియక్క్ ఛానెల్స్ కూడా అది నిజమానుకొని వార్తలను ప్రసారం చేస్తున్నాయి. ఇక ఫైనల్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆ సినిమాపై ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. అలాగే KGF సినిమాకు సలార్ సినిమాకు ఏమైనా సంబంధం ఉందా అని దానిపై కూడా వివరణ దొరికింది.

క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
ఇటీవ KGF సెకండ్ పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసిన చిత్ర యూనిట్ ఇక మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే KGF చాప్టర్ 3 ఉంటుందా అనే రూమర్స్ పై స్పందించిన దర్శకుడు అలాంటిదేమి అనుకోలేదని అన్నాడు. KGF కథ చాప్టర్ తోనే ఎండ్ అవుతుందని కుండబద్దలు కొట్టేశారు.

ప్రభాస్ సినిమాకు సంబంధం ఉందా?
ఇక ప్రభాస్ సలార్ సినిమా KGF కథకు దగ్గరగా ఉంటుందని మరికొన్ని రూమర్స్ రాగా అవన్నీ అబద్దాలని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. సలార్ సినిమా ఒక రివెంజ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారట. ఇక ప్రభాస్ అందులో రెండు డిఫరెంట్ షేడ్స్ లలో కనిపిస్తాడని సమాచారం. మరి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.