Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
హెబ్బా పటేల్ ఫస్ట్ లుక్ వైరల్.. ట్రెండీ కాన్సెప్ట్‌తో క్రేజీ ప్రాజెక్ట్!
వరుస విజయాలతో దూసుకెళ్తున్న గ్లామర్ హీరోయిన్ హెబ్బా పటేల్ కెరీర్‌కు కాస్త బ్రేక్ పడినట్టు కనిపించింది. అయినా స్పెషల్ సాంగ్స్‌తో తన గ్లామర్ పంటను పండిస్తూ ఆకట్టుకొంటున్నది. ప్రస్తుతం సరైన హిట్టు కోసం ఎదురు చూస్తున్న హెబ్బా పటేల్ మరో విభిన్నమైన కథతో వస్తున్న చిత్రంలో అలరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రొమాన్స్, ఫ్యామిలీ, థ్రిల్లర్, ఎంటర్‌టైనర్‌గా రూపొందిన తెలిసిన వాళ్లు చిత్రంతో హెబ్బా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు .
కేఎస్వీ సమర్పణలో సిరెంజ్ సినిమా పతాకంపై విప్లవ్ కోనేటి దర్శకత్వంలో రూపొందిన తెలిసినవాళ్లు చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఇటీవల రిలీజ్ చేయగా మంచి ఆదరణ లభించింది. హెబ్బా పటేల్‌కు సంబంధించిన పోస్టర్ లుక్ ఇప్పుడు సినీ ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది.

హీరో రామ్ కార్తీక్‌కు జంటగా నటిస్తున్న తెలిసినవాళ్లు చిత్రంపై హెబ్బా పటేల్ భారీగా ఆశలు పెట్టుకొన్నది. తన కెరీర్‌లోనే నటనపరంగా కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నది. ఫిలిం స్కూల్ గ్రాడ్యుయేట్స్ సాంకేతిక నిపుణులుగా ఉన్న ఈ చిత్రం అత్యున్నత ప్రమాణాలతో దాదాపుగా 80 శాతం పూర్తయ్యింది. చివరి షెడ్యూల్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సిద్ధమైంది.
మూవీ:
తెలిసినవాళ్ళు
రామ్
కార్తీక్,
హెబ్బా
పటేల్
సీనియర్
నరేష్,
పవిత్ర
లోకేష్,
జయ
ప్రకాష్
తదితకెలె
కథ,
మాటలు,
స్క్రీన్
ప్లే,
దర్శకత్వం:
విప్లవ్
కోనేటి
నిర్మాత:
సిరెంజ్
సినిమా
ఛాయాగ్రహణం:
అజయ్
వి
నాగ్
కూర్పు:
ధర్మేంద్ర
కాకరాల
సంగీతం:
దీపక్
వేణుగోపాలన్
సాహిత్యం:
డాక్టర్
జివాగో
కళ:
ఉపేందర్
రెడ్డి
కోరియోగ్రఫీ:
జావేద్
మాస్టర్,
శైలజ
మాస్టర్
ఫైట్స్:
సీ
హెచ్
రామకృష్ణ
లైన్
ప్రొడ్యూసర్
:
డాక్టర్
జేకే
సిద్ధార్థ
కో
డైరెక్టర్
:
కటిగళ్ళ
సుబ్బారావ్
పీఆర్వో
:
మధు
వీ
ఆర్
డిజిటల్
మీడియా
:
ప్రసాద్
లింగం
,
ధీరజ్
సమర్పణ:
కేఎస్వీ
ఫిలిమ్స్