Lakshmi Manchu వైరల్ వీడియో: పిల్లలకు కోవిడ్ పాజిటివ్ వస్తే ఏం చేయాలి?

కరోనావైరస్ జీవితాలను అతలాకుతలం చేస్తున్న సమయంలో సినీతారలు, సెలబ్రిటీలు ఈ మహమ్మారి నుంచి తప్పించుకోవడం ఎలా నే విషయంపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా లక్ష్మీ మంచు తన వంతు ప్రయత్నంగా కరోనా సమయంలో పిల్లల సంరక్షణ గురించి ఓ వీడియోను జూమ్‌లో షూట్ చేశారు. కోవిడ్ బారిన పడిన పూర్వ, ఆమె కుమారుడు ప్రయణ్‌తోపాటు డాక్టర్ ఐశ్వర్యతో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా తన స్పందనను ఇన్స్‌టాగ్రామ్‌లో వెల్లడించారు.

లక్ష్మీ మంచు ఇన్స్‌టాగ్రామ్‌లో అన్‌లాకింగ్ పాజిివ్ చైల్డ్‌హుడ్ ఎక్సీపిరియెన్సెస్ - ఎపిసోడ్ 1ను షేర్ చేసి తన అనుభవాన్ని పంచుకొన్నారు. ఈ సిరీస్‌లో నాలుగు ఎపిసోడ్స్ ఉంటాయి. కోవిడ్ బారిన పడిన పిల్లలు, వారి పేరెంట్స్‌తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాను. పిల్లలు కరోనావైరస్ బారిన పడితే ఎలాంటి జాగ్రత్తలు, సంరక్షణ తీసుకోవాలనే విషయాలు దోహదపడే అవకాశం ఉందని భావిస్తున్నాను. కోవిడ్ పాజిటివ్ సమయంలో తీసుకొన్న జాగ్రత్తలను తెలిపిన పూర్వ, ప్రయాణ్‌కు థ్యాంక్స్. ఈ ఇంటర్వ్యూ ఫన్ ఇవ్వడమే కాకుండా చాలా విషయాలు వెల్లడించింది అని లక్ష్మీ మంచు తెలిపారు.

Lakshmi Manchu video about if Kids tested covid19 Positive

కోవిడ్ పాజిటివ్ అని తెలియగానే డాడీ రూమ్‌లోకి గుక్కపెట్టి ఏడ్చాను అని చిన్నారి ప్రయాణ్ తెలిపారు. ఆ తర్వాత తాను ధైర్యం తెచ్చుకొన్నాను అని చెప్పారు. కోవిడ్ టైమ్‌లో ఆక్సీమీటర్, థర్మామీటర్ ఎలా చూసుకోవాలో నేర్పించాను. పాజిటివ్ సమయంలో వాటర థెరపీ ట్రీట్‌మెంట్ ఫాలో అయ్యాను అని ప్రయాణ్ తల్లి పూర్వ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X