Just In
- 6 min ago
ఫ్లాప్‌లో ఉన్న దర్శకుడిపై బన్నీ స్పెషల్ ఫోకస్.. 13ఏళ్ళ తరువాత మళ్ళీ అతనితో చర్చలు!
- 11 min ago
మళ్లీ ఊపేసిన సాయి పల్లవి.. ‘సారంగదరియా’ వైరల్
- 49 min ago
Naandhi Collections.. దుమ్ములేపిన అల్లరి నరేష్.. ఇప్పటి వరకు వచ్చిన లాభమెంతంటే?
- 1 hr ago
తల్లి కాబోతోన్న ప్రభాస్ హీరోయిన్.. మొత్తానికి అలా గుడ్ న్యూస్ గుట్టు విప్పేసింది!
Don't Miss!
- Finance
సింగపూర్‌కు 2025 నాటికి 12 లక్షల మంది ఉద్యోగులు అవసరం
- Sports
India vs England: మొతెరా పిచ్‌ను నాగలితో దున్నుతున్నారు.. క్యురేటర్‌పై మైకేల్ వాన్ సెటైర్స్
- News
టీడీపీ నేతలపై దాడి చేసిన వైసీపీ నాయకుడికి అందలం: మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా?
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నా డ్రీమ్ ప్రాజెక్టు అదే.. ఆ డైరెక్టర్‌తో సినిమా చేయాలనుంది: మహేష్ బాబు
ప్రస్తుతం మాంచి ఫామ్ కొనసాగిస్తూ హాట్రిక్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. ఆయన తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ విషయం తెలిపారు. తాను అనుకుంటున్న డ్రీమ్ ప్రాజెక్టుల్లో దర్శక ధీరుడు రాజమౌళితో దర్శకత్వంలో ఓ ప్రాజెక్టు చేయడం ఒకటని చెప్పారు.
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపడం, పైగా అది డ్రీమ్ ప్రాజెక్టు అని చెప్పడం సూపర్ స్టార్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ కాంబినేషన్ కోసం తెలుగు ప్రేక్షకలోకం ఎప్పటినుంచో ఎదురుచూస్తోంది. ఇప్పుడు మహేష్ స్వయంగా ఈ టాపిక్ తీయడంతో.. రాజమౌళి- మహేష్ కాంబీలో మూవీ వస్తే రికార్డులు బ్రేక్ కావడం ఖాయం అని చెప్పుకుంటున్నారు ప్రేక్షకులు.

మరోవైపు మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతూ రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక నటించింది. ఇందులో మహేష్ బాబు కామెడీ టైమింగ్, మాస్ ఎలిమెంట్స్, డ్యాన్స్ ఆకట్టుకున్నాయని అంటున్నారు జనం.
13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి నటన సినిమాకు ప్లస్ అయిందని విశ్లేషకులు చెప్పారు. చాలా రోజుల తర్వాత ప్రకాష్‌రాజ్ విలనిజం కలిసొచ్చిందని టాక్ నడుస్తోంది. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా చూసిన సూపర్ స్టార్ అభిమానులైతే "నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్" అంటూ ఖుషీ అవుతున్నారు.