Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Ponniyin Selvan teaser reveiw రక్తం, పోరాటంతో విక్రమ్ విశ్వరూపం.. మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్
దేశం గర్వించదగిన దర్శకుడు మణిరత్నం డైరెక్షన్‌లో రూపొందుతున్న పొన్నియన్ సెల్వన్ సినిమా గురించి దక్షిణాది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడటంతో అనుకొన్న సమయానికి ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయారు. అయితే కరోనావైరస్ పరిస్థితులు చక్కదిద్దుకోవడంతో సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేసే పనిలో పడ్డారు. శుక్రవారం అంటే జూలై 8వ తేదీన పొన్నియన్ సెల్వన్ తెలుగు టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే..

గ్రాండియర్‌గా, విజువల్స్ అద్భుతంగా
పొన్నియన్
సెల్వన్
టీజర్
అంచనాలు
తగినట్టుగానే
గ్రాండియర్‌గా
గొప్ప
ఫీల్‌ను
అందించింది.
సైన్యం,
పోరాటలు,
అశ్వదళాలు,
ఏనుగులతో
పోరాటం,
అద్భుతమైన
విజువల్స్
సినిమాపై
అంచనాలు
పెంచే
విధంగా
ఉన్నాయి.
మణిరత్నం
స్థాయిలో
సినిమా
రూపొందినట్టు
టీజర్
చెప్పకనే
చెప్పింది.
మణిరత్నం
కమ్
బ్యాక్
మూవీగా
ఉండబోతున్నట్టు
1.2
నిమిషాల
టీజర్
సంకేతాలు
అందించింది.

రక్తం, పోరాటం అంటూ
పొన్నియన్
సెల్వన్
ట్రైలర్‌లో
విక్రమ్
తన
నటనా
విశ్వరూపాన్ని
శాంపిల్‌గా
రుచి
చూపించారు.
వీరావేశంతో
విక్రమ్
డైలాగ్స్
చెబుతూ..
మద్యం,
పాట,
రక్తం,
పోరాటం..
ఇవన్నీ
మరిచిపోవడం
అంత
సులభమా?
ఆమెను
మరిచిపోవడానికి?
నన్ను
నేను
మరిచిపోవడానికి
అంటూ
విక్రమ్
చెప్పిన
డైలాగ్స్
గూస్
బంప్స్‌గా
ఉన్నాయి.

ప్రత్యేక ఆకర్షణగా ఐశ్వర్య రాయ్
ఇక
పొన్నియన్
సెల్వన్
ట్రైలర్‌లో
ఐశ్వర్యరాయ్
ప్రత్యేక
ఆకర్షణగా
మారారు.
త్రిష
గ్లామర్‌గా
మెరిసింది.
కార్తీ,
ప్రకాశ్
రాజ్,
ఐశ్వర్య
లక్ష్మీ,
శోభితా
ధూళిపాల,
సూర్య,
పార్తీబన్
తమ
మార్కు
నటనను
రుచి
చూపించారు.
ట్రైలర్
చాలా
ఎమోషనల్‌గా
కనిపించింది.
|
మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్
పొన్నియన్
సెల్వన్
మూవీ
తెలుగు
ట్రైలర్‌ను
మహేష్
బాబు
ట్విట్టర్
ద్వారా
ఆవిష్కరించారు.
ఈ
ట్రైలర్‌ను
ట్వీట్
చేసి
ఎమోషనల్‌గా
మెసేజ్
పోస్టు
చేశారు.
నా
ఫేవరేట్
డైరెక్టర్లలో
మణిరత్నం
సార్
ఒకరు.
పొన్నియన్
సెల్వన్
పార్ట్
1
ట్రైలర్‌ను
రిలీజ్
చేయడం
థ్రిల్లింగ్‌గా
అనిపించింది.
ఈ
సినిమాను
థియేటర్లలో
చూడటానికి
ఎదురు
చూస్తున్నాను
అని
మహేష్
తన
ట్వీట్‌లో
తెలిపారు.
ట్వీట్‌తోపాటు
ట్రైలర్‌ను
కూడా
షేర్
చేశారు.
పొన్నియన్ సెల్వన్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు:
విక్రమ్,
ఐశ్వర్యరాయ్
బచ్చన్,
జయం
రవి,
కార్తీ,
త్రిష,
ఐశ్వర్య
లక్ష్మీ,
శోభిత
ధూళిపాల,
ప్రభు,
ఆర్
శరత్
కుమార్,
విక్రమ్
ప్రభు,
జయరాం,
ప్రకాశ్
రాజ్,
రహ్మన్,
ఆర్
పార్తీబన్
తదితరులు
దర్శకత్వం:
మణిరత్నం
స్క్రీన్
ప్లే:
మణిరత్నం,
జయమోహన్,
కుమారవేల్
నిర్మాతలు:
శుభాస్కరన్,
మణిరత్నం
సినిమాటోగ్రాఫర్:
రవి
వర్మన్
ఎడిటర్:
శ్రీకర్
ప్రసాద్
ప్రొడక్షన్
డిజైనర్:
తోట
తరణి
కోరియోగ్రఫి:
బృంద
డైలాగ్స్:
తనికెళ్ల
భరణి
పాటలు:
అనంత
శ్రీరాం