Just In
- 42 min ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
- 1 hr ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 2 hrs ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 2 hrs ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
Don't Miss!
- News
Corona Vaccine: మీ వ్యాక్సిన్ పై ప్రజలకు నమ్మకం ఉందా ?, అమ్మ పెట్టదు, అడుక్కుతిన్నీయ్యదు, ఇదే !
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Lifestyle
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
HIT టీజర్: ఇక నానికి ఆ రకంగా కూడా సూపర్ క్రేజ్ వచ్చినట్లే..
నాచురల్ స్టార్ నాని హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగా కూడా సక్సెస్ టాక్ తెచ్చుకుంటున్నాడు. ఇప్పటికే సొంత నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి విలక్షణ కథాంశం 'అ' మూవీ రూపొందించిన ఆయన.. తాజాగా మరో డిఫరెంట్ మూవీని నిర్మిస్తున్నాడు. HIT అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నాడు.
నాని సమర్పణలో వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై రూపొందుతున్న ఈ HIT మూవీకి శైలేశ్ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్రంలో విశ్వక్ సేన్ సరసన రుహాని శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. చిత్రానికి మరో నిర్మాతగా ప్రశాంతి వ్యవహరిస్తోంది. నిర్మాతగా కూడా సక్సెస్కావాలనే పట్టుదలతో ఉన్న నాని ఈ సినిమాపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 28న విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా తాజాగా చిత్ర టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఒక నిమిషం 29 సెకనులతో కట్ చేయబడిన ఈ టీజర్ సస్పెన్స్‌తో కూడిన సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది.
ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్‌లో విశ్వక్‌సేన్ స్టైలిష్‌గా కనిపించి సినిమాపై అంచనాలు క్రియేట్ చేయగా, తాజాగా విడుదలైన ఈ టీజర్ మరింత హైప్ తీసుకొచ్చింది.