Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Natty Kumar : వర్మ సినిమా ఇక విడుదల కాదు.. నిర్మాతలెవరూ ఆయనతో సినిమా చేయొద్దు!
దర్శకుడు రాంగోపాల్ వర్మ- నిర్మాత నట్టి కుమార్ వివాదం అంతకంతకూ ముదురుతోంది. కొద్దిరోజుల క్రితం వీరిద్దరూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అయితే వర్మ చేసిన సినిమాను మాత్రం తన డబ్బు తనకు ముట్టే దాకా విడుదల చేయనివ్వకుండా ఉంటానని నట్టి కుమార్ చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వ్యవహారంలో తన సంతకాన్ని నట్టి కుమార్ కొడుకూ కూతుళ్లు ఫోర్జరీ చేశారు అంటూ వర్మ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కుమార్ అండ్ కో మీద వర్మ విరుచుకు పడ్డారు. దీంతో నట్టి కుమార్ మీడియాతో మాట్లాడుతూ వర్మ మీద విరుచుకు పడ్డారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఫోర్జరీ చేశారంటూ
తన
సినిమా
లెటర్
హెడ్
మీద
తన
సంతకాన్ని
ఫోర్జరీ
చేశారంటూ
నట్టి
ఎంటర్
టైన్
మెంట్
కు
చెందిన
నట్టి
క్రాంతి,
నట్టి
కరుణ
పై
పంజాగుట్ట
పోలీసులకు
దర్శకుడు
రామ్
గోపాల్
వర్మ
ఫిర్యాదు
చేసిన
సంగతి
తెలిసిందే.
ఈ
నేపథ్యంలో
తన
పిల్లలపై
పోలీసులకు
ఫిర్యాదు
చేసిన
రామ్
గోపాల్
వర్మ
మీద
నట్టి
కుమార్
నిప్పులు
చెరిగారు.

ఫేక్ అంటూ
వర్మ
సినిమాలు
ఇక
మీదట
రిలీజ్
కాకుండా
అడ్డుకుంటామని
నట్టి
కుమార్
హెచ్చరించారు.
తమ
వద్ద
నుంచి
తీసుకున్న
డబ్బులు
తిరిగి
ఇవ్వమంటే
వర్మ
తన
పిల్లలపై
తప్పుడు
కేసులు
పెట్టాడని
ఫైరయ్యారు.
తమ
దగ్గర
నుంచి
వర్మ
డబ్బులు
బాగా
తీసుకున్నాడని,
వాటిని
తిరిగి
ఇవ్వమని
అడిగితే
మాత్రం
ఫేక్
అంటూ
చేతులు
ఎత్తేస్తున్నాడు
అంటూ
ఘాటు
వ్యాఖ్యలు
చేశారు.

స్టే తీసుకొస్తా
తమతో
పాటు
చాలామంది
నిర్మాతల్ని
వర్మ
మోసం
చేశాడని
నట్టి
కుమార్
ఆరోపించారు.
ఇప్పుడు
అప్పులు
ఇచ్చిన
వాళ్ళంతా
ఒక్కటయ్యారని,
ఇక
వర్మ
పని
అయిపోయింది
అంటూ
నట్టికుమార్
వార్నింగ్
ఇచ్చారు.
ఇక
వర్మ
సినిమాలు
ఏవీ
విడుదల
కాకుండా
చేస్తామని
నట్టి
కుమార్
పేర్కొన్నారు.
ఒకవేళ
వర్మ
పేరు
మీద
సినిమా
వస్తే,
సుప్రీంకోర్టుకి
వెళ్ళి
అయినా
సరే
స్టే
తీసుకొస్తామని
వార్నింగ్
ఇచ్చారు.

నోటీసులు రాలేదు
అందుకే
నిర్మాతలెవరూ
వర్మతో
సినిమా
చేయొద్దని
నట్టికుమార్
కోరారు.
వర్మ
మాటలు
నమ్మి
చాలా
మంది
మోసపోతున్నారన్న
నట్టి
కుమార్,
మీడియాను
నా
కుటుంబంపైకి
టర్న్
చేసేందుకు
నా
పిల్లలపై
కేసు
పెట్టాడని
అన్నారు.
ఇక
వర్మ
బాధితులు
అందరినీ
ఏకం
చేసి
ఆర్జీవీ
సినిమాను
విడుదల
చేయకుండా
చేస్తామని
అన్నారు.
వర్మ
పెట్టిన
కేసు
విషయంలో
పోలీసుల
నుంచి
ఎలాంటి
నోటీసులు
రాలేదన్న
ఆయన,
పోలీసు
వారు
ఎలాంటి
వివరాలు
అడిగినా
అందజేస్తామని
అన్నారు.

డేంజరస్ సినిమా విడుదల
ఈ
కేసు
విచారణకు
మేము
సహకరిస్తామని
అన్నారు.
కొద్దిరోజుల
క్రితం
వర్మ
డేంజరస్
సినిమా
విడుదల
సమయంలో
తనకు
డబ్బు
ఇవ్వకుండా
సినిమా
రిలీజ్
చేస్తున్నాడని
చెబుతూ
నట్టి
కుమార్
స్టే
తీసుకువచ్చారు.
మొదటి
సారి
థియేటర్లు
దొరకలేదని
కవర్
చేసుకున్న
వర్మ
రెండో
సారి
మాత్రం
ఏమీ
మాట్లాడలేక
పోయారు.
మళ్ళీ
ఇన్నాళ్లకు
మీడియా
ముందుకు
పోలీస్
కంప్లైంట్
తో
వచ్చారు.