Just In
- 9 hrs ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 10 hrs ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 11 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 12 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Automobiles
ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎవరో తెలుసా!
- Lifestyle
ఆదివారం దినఫలాలు : ఈరోజు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా పని చేయాలి...!
- News
జేఈఈ మెయిన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు: ఎప్పటి వరకంటే..?
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆలోచించే కథ, కథనాలతో నేడే విడుదల.. క్రేజీగా ఫ్రీ లుక్
కరోనావైరస్ లాక్‌డౌన్ సమయంలో చిన్న చిత్రాలకు మంచి ఆదరణ లభించింది. థియేటర్లు మూతపడినా ఓటీటీలో రిలీజై భారీగా కొత్త నటీనటులు ప్రశంసలు అందుకొన్నారు. అలాంటి ప్రయత్నంగా వస్తున్న చిత్రమే నేడే విడుదల. ఐకా ఫిల్మ్ ఫాక్టరీ బ్యానర్‌పై అసిఫ్ ఖాన్, మౌర్యాని హీరో, హీరోయిన్స్‌గా ఈ చిత్రం రూపొందుతున్నది. ఈ సినిమా ద్వారా రామ్‌రెడ్డి పన్నాల డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ ఫ్రీ లుక్ విడుదల చేశారు. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా యూనిట్ సభ్యులు వీడియో విడుదల చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే సినిమా ఫస్ట్ లుక్, పాటను విడుదల చేస్తామని అని చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు. ఆసక్తికరమైన కథతో, ఆలోచింపచేసే కథనంతో, ఆహ్లదపరిచే సంభాషణలతో, విన్నూతనమైన ప్రచారంతో ప్రేక్షకులను ఆకట్టుకొంటామన్నారు.

నటీనటులు: కాశీ విశ్వనాథ్, అప్పాజీ అంబరీషా, మాధవి, టిఎన్ఆర్, అదుర్స్ ఆనంద్, పీలా గంగాధర్, జబర్దస్ నవీన్, అశోక వర్ధన్, రసజ్ఞ
సంగీతం: అజయ్ అరసాడ
లిరిక్స్: శ్రీమణి
కెమెరా: సి హిచ్ మోహన్ చారి
ఎడిటింగ్: సాయి బాబు తలారి
ఫైట్స్: అంజి
ఆర్ట్ డైరెక్టర్: సి హెచ్ రవి కుమార్
వి ఎఫ్ ఎక్స్: ఆర్ అంకోజీ రావు
నిర్మాతలు: నజురుల్లా ఖాన్, మస్తాన్ ఖాన్
రచన, దర్శకత్వం: రామ్ రెడ్డి పన్నాల
