Just In
- 9 hrs ago
విభిన్న కథాంశంతో సమంత.. టాలీవుడ్‌కు మరో టాలెంటెడ్ డైరెక్టర్
- 9 hrs ago
Youtuber Shanmukh Jaswanth arrested: మద్యం మత్తులో కారు నడిపి.. ప్రమాదం
- 10 hrs ago
ట్రెండింగ్ : అలా కాలు జారి.. ఆ అవసరం లేకుండానే గర్భం దాల్చుతా.. రెండో పెళ్లిపై సురేఖా వాణి రియాక్షన్
- 11 hrs ago
అందుకే విడాకులు తీసుకొన్నా.. భర్తతో విభేదాలపై గుట్టువిప్పిన అమలాపాల్
Don't Miss!
- News
ABP C-Voter Opinion Poll: వెస్ట్ బెంగాల్..బెస్ట్ సీఎం అభ్యర్థి ఎవరు?: బీజేపీకి ఎంతమంది జై?
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Finance
Sovereign gold bond: మార్చి 1 నుండి గోల్డ్ బాండ్స్, ధర ఎంతంటే
- Sports
India vs England: పూణేలోనే వన్డే సిరీస్.. ప్రేక్షకులకు మాత్రం నో ఎంట్రీ!!
- Automobiles
మీకు తెలుసా.. సిట్రోయెన్ షోరూమ్ ఇప్పుడు బెంగళూరులో
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘బ్యాచ్ లర్’ నుంచి రెండో అడుగు.. రేపే పూజా హెగ్డే ఫస్ట్ లుక్
సక్సెస్ కొట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఫ్లాపుల్లోనే కొట్టుమిట్టాడుతున్నాడు అక్కినేని అఖిల్. విజయమన్నది చూసి చాలా కాలమైన దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌తో అఖిల్.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అనే చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ మధ్యే సినిమా టైటిల్, అఖిల్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది యూనిట్. టైటిల్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడం చిత్రబృందానికి ఆనందాన్ని కలిగించింది. అయితే ఇదే ఊపులో మరో అప్‌డేట్‌ను వదిలింది. ప్రేమికుల దినోత్సవ సందర్భంగా బ్యాచ్‌లర్ నుంచి రెండో స్టెప్ పడుతున్నట్లు తెలిపారు.

రేపు ప్రపంచ ప్రేమికుల దినోత్సవం కావడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, పూజా హెగ్డే లుక్‌ను విడుదల చేయబోతోన్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లరెట్ 'విభా' అంటూ ఆమె పాత్రను పరిచయం చేస్తూ, రేపు సాయంత్రం 6 గంటల 18 నిమిషాలకి ఫస్టులుక్ ను వదలనున్నట్లు ప్రకటించారు. గోపీసుందర్ అందించిన బాణీలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని టాక్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేయనున్నారు.
We're ready to take our Second Step on Valentine's Day, First Look of Most Eligible Bachelorette @hegdepooja on 14th Feb @ 6:18PM#MostEligibleBachelor @AkhilAkkineni8 #AlluAravind #BommarilluBhaskar @GopiSundarOffl #PradeeshMVarma #BunnyVas #VasuVarma @GA2Official @adityamusic pic.twitter.com/3soQbleqXd
— GA2 Pictures (@GA2Official) February 13, 2020