3డీలో రోబో2.0 టీజర్.. వినాయకచవితి రోజున డబుల్ ధమాకా!

By Rajababu

సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు శుభవార్త. వినాయక చవితి పండగ రోజున రజనీ నటించిన 2.0 చిత్రానికి సబంధించిన టీజర్‌ను విడుదల చేస్తున్నట్టు లైకా ప్రొడక్షన్ ఓ ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ 13న 2డీ, 3డీ వెర్షన్‌లో టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్టు ఈ మేరకు లైకా ట్వీట్ చేసింది.

దేశవ్యాప్తంగా 3డీ వెర్షన్ టీజర్‌ను 3డీ థియేటర్లలో రిలీజ్ చేస్తాం. విదేశాల్లో కొన్ని థియేటర్లను ఎంపిక చేసే పనిలో ఉన్నాం. 2డీ వెర్షన్ టీజర్‌ను య్యూట్యూబ్‌లో విడుదల చేస్తామని పేర్కొన్నారు.

Rajinikanths 2.0 teaser in 3D version

దేశంలోనే తొలిసారి పూర్తిగా 3డీ టెక్నాలజీ కెమెరాతో షూట్ చేసిన తొలిచిత్రంగా 2.0 ఓ ఘనతను సాధించింది. సినీ ప్రేక్షకులకు, అభిమానులకు 3డీ థియేటర్లలో కొత్త అనుభూతికి లోనవుతారు అని లైకా ప్రొడక్షన్ వెల్లడించింది. త్వరలోనే 3డీ టీజర్ ప్రదర్శించే థియేటర్ల జాబితాను వెల్లడిస్తామని తెలిపింది.

సెన్సేషనల్ డైరెక్టర్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని నవంబర్‌లో రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

అక్షయ్ కుమార్ జన్మదినం సందర్భంగా ఈ చిత్రంలోని తన లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపింది. ఈ లుక్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X