తస్సాదియ్యా అనడానికి రాంచరణ్ రెడీ.. కొన్ని గంటల్లోనే దుమారం..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం వినయ విధేయ రామ. ఈ చిత్రం వచ్చే సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానున్నది. ఈ సినిమా ప్రమోషన్‌ను ఇప్పటికే ఓ రేంజ్‌లో స్టార్ట్ చేశారు. వరుసగా పాటలను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.

వినయ విధేయ రామ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తస్సాదియ్యా అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేయనున్నది. ఆ సింగిల్‌కు సంబంధించిన ప్రమోషనల్ యాడ్‌ను విడుదల చేశారు.

Ram Charans Vinaya Vidheya Rama second single

భరత్ అనే నేను ఫేం కియారా అద్వానితో జత కట్టి పాడిన తస్సాదియ్యా అనే పాటను సోమవారం సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేస్తాం. ఫ్యాన్స్‌ను ఈ పాట ఆలరించడం ఖాయమనే మాటను చిత్ర యూనిట్ వ్యక్తం చేసింది.

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ డీవీవీ బ్యానర్‌పై రూపొందిస్తున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాత. బోయపాటి శ్రీను దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ చిత్రం జనవరి రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X