సుకుమార్, నాగ‌శౌర్య కాంబినేషన్‌లో కొత్త చిత్రం.. దర్శకుడు ఎవరంటే

దర్శ‌కుడిగా భారీ చిత్రాల‌ను తెర‌కెక్కిస్తోన్న బ్రిలియంట్ డైరెక్ట‌ర్‌ సుకుమార్ త‌న నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌లో త‌న ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేస్తున్న యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ ఇత‌ర ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ల‌తో క‌లిసి సినిమాల‌ను రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఛలో లాంటి చిత్రంతో మంచి విజయాన్నిఅందుకొన్న నాగశౌర్య మరో మంచి చిత్రంతో ప్రేక్షకులకు ముందుకు వస్తున్నాడు.

Sukumar Writings & Northstar Entertainment To Produce A Film With Naga Shourya

తాజాగా సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై సుకుమార్, నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్మెంట్ శ‌ర‌త్ మ‌రార్ క‌ల‌యిక‌లో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నాగ‌శౌర్య హీరోగా న‌టిస్తున్నారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేస్తున్న కాశీ విశాల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తారు.

త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరిపేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ సిద్దం చేసింది. త్వరలోనే చిత్ర నటీనటుల వివరాలను వెల్లడిస్తామని వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X