twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నారప్ప రీమేక్ గోల.. హిందీలోనే కాకుండా చైనాలో కూడా..?

    |

    ఒక సినిమా ట్రెండ్ సెట్ చేసేలా బాక్సాఫీస్ కలెక్షన్స్ అందించింది అంటే తప్పకుండా ఆ సినిమా కథ మరో భాషలో తెరకెక్కుతుందని చెప్పవచ్చు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని భాషల సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అవుతున్నాయి. కొన్నయితే డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్నాయి. ఇక నెక్స్ట్ అసురన్ కూడా వివిధ భాషల్లో రూపొందనుందట.

    కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన ఆ సినిమా తెలుగులో నారప్పగా రూపొందుతోంది. వెంకటేష్ హీరోగా నటిస్తున్న ఆ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని ఒక స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. అసురన్ హిందీలో కూడా తెరకెక్కే ఛాన్స్ ఉన్నట్లు గత ఏడాది నుంచి వార్తలు వస్తున్నాయి. షారుక్ ఖాన్ కూడా ఆ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారని టాక్ వచ్చింది.

    Tamil producer about dhanush Asuran chinese remake

    కానీ ఇంతవరకు ఆ విషయంపై ఎలాంటి ఎనౌన్స్మెంట్ రాలేదు. ఇకపోతే చైనీస్ భాషలో కూడా ఆసురన్ కథను రీమేక్ చేయబోతున్నారు అంటూ టాక్ వచ్చింది. అయితే ఈ విషయంపై అసురన్ నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ఇంతవరకు అలాంటి చర్చలు ఏమి జరగలేవని చైనీస్ లో అసురన్ సరికొత్తగా రూపొందనున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని నిర్మాత కలైపులి S థను వివరణ ఇచ్చారు.

    English summary
    reports of Asuran being remade in Chinese went viral for the past couple of days. Fans were thrilled about Asuran being the first ever Tamil film to achieve this honor. However, Asuran’s producer Kalaipuli S Thanu, clarified that there is no truth to the reports on the film’s Chinese remake
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X