For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  1 Year Of Josh: జోష్ యాప్‌ #EkNumber ఛాలెంజ్ విజేతలు వీరే.. విన్నర్ లిస్టులో మీ పేరు ఉందా?

  |

  దేశంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న షార్ట్ వీడియో యాప్ జోష్. అతి తక్కువ కాలంలో యువ కంటెంట్ క్రియేటర్లను ఆకర్షించి టాప్ రేంజ్‌లో దూసుకెళ్తున్నది. ఔత్సాహిక, ప్రతిభావంతులైన నెటిజన్లు స్వయంగా రూపొందించిన వీడియోలను అప్‌లోడ్ చేస్తూ రికార్డు స్థాయిలో ఆకట్టుకొంటున్నారు. జోష్ యాప్‌లో అందుబాటులో ఉన్న ఫిల్టర్లు, క్రేజీ ఎఫెక్ట్స్‌ను ఉపయోగించుకొని ఈ వీడియోను రూపొందించి యూజర్లను ఆకట్టుకొంటున్నారు. పలు భాషల్లో వినోదాన్ని అందించడమే కాకుండా కంటెంట్ క్రియేటర్లకు #BlueWarrior లాంటి సరికొత్త పోటీలతో జోష్ యాప్ సోషల్ మీడియా ద్వారా ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. కరోనా కాలంలో సామాజిక బాధ్యతను కూడా గుర్తు చేసింది.

  ఆగస్టు 2021 నాటికి ఏడాది పూర్తి చేసుకొన్న నేపథ్యంలో Ek Number అనే ఛాలెంజ్‌ను ఆగస్టు 20 జోష్ యాప్ ప్రకటించింది. ఈ ఛాలెంజ్‌లో దేశంలోని అత్యంత ప్రభావంతులైన సెలబ్రిటీలు పాల్గొన్నారు. కామెడీ, డ్యాన్స్, ఫ్యాషన్, ఫిట్‌నెస్, ఫుడ్ లాంటి కేటగిరిలో సత్తా చాటుతున్న అద్నాన్ షేక్, సమీక్ష సుద్, ఫైజల్ షేక్, విశాల్ పాండే, మింట్ రిసైప్, మధురాస్ కిచెన్ లాంటి సెలబ్రిటీలను భాగం చేసింది.

  Winners Of #EkNumberChallenge Announced! Are You One Of Them?

  ఫైసల్ షేక్ విసిరిన ఛాలెంజ్ కోసం వీడియోను చూడండి

  దీపక్ తులస్యాన్ విసిరిన ఛాలెంజ్ కోసం వీడియోను చూడండి

  క్రిష్ గవాలీ ప్రకటించిన ఛాలెంజ్ కోసం వీడియోను చూడండి

  జోష్ యాప్ ప్రారంభించిన #EkNumber ఛాలెంజ్‌లో దేశవ్యాప్తంగా సమాజ సేవతో ఎంతో పాపులారిటీ సాధించుకొన్న సోను సూద్, టెలివిజన్ రంగంలో స్టార్ నటి మౌనీ రాయ్ భాగమయ్యారు. సోను సూద్, మౌనీ రాయ్ మాత్రమే కాకుండా కేపీవై బాలా, కింగ్స్ యునైటెడ్, సురేష్, రుహీ సింగ్ లాంటి ప్రముఖులు ఈ పోటీ గురించి అవగాహనను కల్పించడమే కాకుండా ఆవశ్యకతను చాటి చెప్పారు.

  జోష్ టాప్ ఇన్‌ప్లూయెరెన్స్‌తో మౌనీ రాయ్

  #EkNumber ఛాలెంజ్‌కు గ్రేట్ రెస్పాన్స్
  జోష్ #EkNumber గురించి ఫైజ్ బాలోచ్

  #EkNumber స్టార్‌గా అవతరించడానికి అత్యధిక మంది యూజర్లు పోటీ పడటంతో ఈ ఛాలెంజ్‌కు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. జోష్ ఐజీ ఫిల్టర్లు ఉపయోగించి అప్‌లోడ్ చేసిన వీడియోలు మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. #EkNumber ఛాలెంజ్‌లో భాగంగా ఇప్పటి వరకు అంటే ఆగస్టు 30వ తేదీ వరకు 81 K వీడియోలు, 162.7 M హార్ట్స్ 2B పైగా వ్యూస్ రావడం ఓ రికార్డుగా మారింది.

  జోష్ #EkNumber గురించి ఇషాన్ మాసి హంగామా

  జోష్ #EkNumber ఛాలెంజ్‌లో వైష్ణవి నాయక్ హల్‌చల్

  జోష్ యాప్ నిర్వహించే #EkNumber ఛాలెంజ్‌లో విజేతలు నిలిచే వారికి జోష్ ఆల్ స్టార్స్, ఏక్ నంబర్ కంటెంట్ క్రియేటర్‌లో ఎన్‌రోల్ చేసుకొనే అవకాశం దక్కుతుంది. అంతేకాకుండా విజేతలు రూ.50000 క్యాష్ ప్రైజ్ గెలుచుకొనే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా టాప్ సెలబ్రిటీలను, రోల్ మోడల్స్‌ను కలుసుకొనే గోల్డెన్ ఛాన్స్ కూడా ఉంటుంది.

  తాజాగా జోష్ #EkNumber ఛాలెంజ్‌లో ప్రతిభ చాటి సోను సూద్, మౌనీ రాయ్ చేత విజేతలుగా ప్రకటించబడిన వారు వీరే..

  మేహెల్ పటేల్

  జయదీప్ మకవానా

  జానీ నాకుమ్

  అర్యన్ టైగర్

  నీరజ్ సుకుమారన్ హిమా సాగర్

  ఒమయిస్ ఖాన్

  ఆరతీ రాజ్‌పుత్

  రుచికా థాకూర్

  మాధురీ దామరసింగు

  జై రానా

  విశాల్ మీనన్

  శ్రీజితా మిశ్రా

  #EkNumber విజేతలకు పూర్తి సమాచారాన్ని, పేర్లను జోష్ యాప్‌లో చెక్ చేసుకోండి.

  తొలి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా మ్యూజికల్ టచ్‌ను కూడా జోష్ యాప్ అందించింది. పాపులర్ మ్యూజికల్ టాలెంట్స్ క్లింటన్ సెరేజో, బియానికా గోమ్స్ రూపొందించిన జోష్ మే ఆజా అనే ఏక్ నంబర్ జోష్ యానివర్సిటీ వీడియోను యూజర్లకు అందించింది.

  యూజర్లకు తొలి వార్షికోత్సవాన్ని జోష్ యాప్ ఎన్నో అనుభూతులను మిగిల్చింది. ఇలాంటి ఎన్నో సర్‌ప్రైజ్, ఛాలెంజ్‌ కోసం ఎప్పడూ జోష్ యాప్‌తో అనుసంధానమై ఉండండి.

  English summary
  Josh completes a year in August 2021: Josh has made its first anniversary extra special for its users with such cool surprises! Stay tuned to the app for more such exhilarating challenges
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X