సోనమ్ కపూర్ బర్త్ డే.. భర్త ఆనంద్ అహూజా స్పెషల్ విషెష్!

బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ జన్మదినం నేడు. నేటితో సోనమ్ కపూర్ 33 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఆమెకు ఈ పుట్టిన రోజు చాలా మధురమైనది అని చెప్పొచ్చు. ఇటీవలే సోనమ్ కపూర్ వివాహం జరిగింది. ఈ పుట్టిన రోజుని సోనమ్ తన భర్త ఆనంద్ అహూజతో కలసి సెలెబ్రేట్ చేసుకుంటోంది.

ఈ సందర్భంగా తన గత పుట్టినరోజు వేడుకల్లో మధురానుభూతులని సోనమ్ పంచుకుంది. ఆనంద్ పరిచయమైన రెండు నెలలకే డేటింగ్ మొదలైందట. ఆ సమయంలో తన పుట్టిన రోజు కోసం ఆనంద్ ఓ రెస్టారెంట్ నే బుక్ చేశాడని సోనమ్ తెలిపింది.

Anand Ahuja posts breathtaking picture to wish his wife

ఈ విషయం ఎవరికి తెలియదని సోనమ్ తెలిపింది. తామిద్దరం డేటింగ్ లో ఉన్న విషయాన్ని చాలా గోప్యంగా ఉంచాం అని సోనమ్ తెలిపింది. సోనమ్ పుట్టిన రోజు సందర్భంగా ఆనంద్ ఓ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సున్నం కపూర్ కు బర్త్ డే శుభాకాంక్షలు చెబుతూ బ్రీత్ టేకింగ్ పిక్చర్ అని కామెంట్ పెట్టాడు.

సోనమ్ కపూర్ ఇప్పటికి బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా రాణిస్తోంది. కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సోనమ్ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. తాజాగా ఆమె నటించిన వీర్ ది వెడ్డింగ్ చిత్రం కూడా విజయవంతంగా రన్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X