Anushka Sharma బాడీగార్డ్ జీతం ఎంతో తెలుసా.. మల్టీ నేషనల్ కంపెనీల CEOల సాలరీ కంటే ఎక్కువే..

సినిమా ప్రపంచంలో సెలబ్రెటీ లైఫ్ ఎంత ఆకర్షణగా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కానీ ఆ హోదాను మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమైన పని. బాహ్య ప్రపంచంలోకి వచ్చినప్పుడు వారికి సెక్యూరిటీ లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఇక అందుకే పర్సనల్ బాడీగార్డ్ లను చాలా ఖర్చు చేసి సెట్ చేసుకుంటారు. వారికి వచ్చే జీతాలు ఏ ఉద్యోగి సంపాధించలేని విధంగా ఉంటాయి. ఇక అనుష్క శర్మ బాడీగార్డ్ జీతం కూడా అలా ఉంటుంది. దాదాపు కొన్ని కంపెనిల సీఈఓ జీతం కంటే అది ఎక్కువేనని తెలుస్తోంది.

Recommended Video

Virat Kohli Bodyguard Salary 1.2 Crore Which Is More Than CTC Of CEO Salary | Oneindia Telugu
ఎప్పుడు బయటకు వెళ్లినా..

ఎప్పుడు బయటకు వెళ్లినా..

బయటకు వెళ్లినప్పుడు స్టార్ సెలబ్రేటీలు అస్సలు ఒంటరిగా వెళ్ళరు. కొన్నిసార్లు సాదారణ జానాల అభిమానం వారిని తీవ్ర స్థాయిలో ఇబ్బందికి గురి చేస్తుంటుంది. అందుకే నిత్యం టైట్ సెక్యూరిటీని మెయింటైన్ చేస్తుంటారు. ఇక బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ కూడా బయటకు ఎప్పుడు వెళ్లినా కూడా తన పర్సనల్ బాడీగార్డ్ ను తీసుకువెళుతుంది.

కుటుంబ సభ్యుల్లో ఒకడిగా

కుటుంబ సభ్యుల్లో ఒకడిగా

అనుష్క హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి విరాట్ కోహ్లీ భార్యగా మారినంత వరకు కూడా అతనే బాడీగార్డ్ గా కొనసాగుతున్నాడు. అతని పేరు ప్రకాష్ సింగ్. ముద్దుగా సోను అని పిలుస్తుంటారు. ఒక విధంగా అనుష్క అతన్ని బాడీగార్డ్ గా మాత్రమే చూడదు. కుటుంబ సభ్యుల్లో ఒకడిగా గౌరవిస్తుంటారు.

విరాట్ కోహ్లీకి కూడా

విరాట్ కోహ్లీకి కూడా

చాలా సందర్భాల్లో అనుష్క, ప్రకాష్ సింగ్ పుట్టినరోజు వేడుకను కూడా సెలబ్రేట్ చేసింది. షారుక్ ఖాన్ తో నటించిన జీరో సినిమా షూటింగ్ స్పాట్ లో కూడా అతని పుట్టినరోజు వేడుకను నిర్వహించారు. రాఖీ పండగ రోజు కూడా అనుష్క అతనికి రాఖీ కడుతుంది. ఇక అనుష్కతో పాటు అతను విరాట్ కోహ్లీకి కూడా అప్పుడప్పుడు సెక్యూరిటీని అందిస్తాడు.

జీతం ఎంతంటే?

జీతం ఎంతంటే?

ప్రస్తుతం బాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం అనుష్క శర్మ బాడీగార్డ్ ప్రకాష్ సింగ్ వార్షిక వేతనం సుమారు రూ .1.2 కోట్లు ఉంటుందట. ఇది నిజమే అయితే, సోను జీతం చాలా కంపెనీల సీఈఓల వార్షిక సిటిసి కంటే ఎక్కువ అని చెప్పవచ్చు. ఇంట్లో ఎలాంటి పార్టీలు జరిగినా కూడా ప్రతి ఒక్కరు సోను కనుసైగలతోనే వర్క్ చేస్తుంటారు. కేవలం బాడీగార్డ్ మాత్రమే కాకుండా విరుష్కకు సంబంధించిన అనేక విషయాల్లో అతని సలహాలు ఉంటాయని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X