ముందు, వెనుక చూడకు.. పని కానిచ్చేసేయ్.. లిప్‌లాక్‌ సీన్‌పై వరుణ్ ధావన్‌కు తండ్రి వార్నింగ్

బాలీవుడ్‌లో 90వ దశకంలో భారీ విజయాన్ని అందుకొన్న కూలీ నంబర్ 1 చిత్రాన్ని తాజాగా తన కుమారుడు వరుణ్ ధావన్‌తో దర్శకుడు డేవిడ్ ధావన్ రీమేక్ చేయడం తెలిసిందే. అయితే వరుణ్ ధావన్ చిత్రం మాత్రం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదనేది స్పష్టమైంది. అయితే తన కుమారుడితో ముద్దు సీన్లను చిత్రీకరించే సమయంలో ఎలాంటి పరిస్థితి ఏర్పడిందనే విషయాన్ని డేవిడ్ ధావన్ వెల్లడిస్తూ..

Recommended Video

Ileana D’Cruz About Romance || అలా చేస్తే బాగా ఎంజాయ్ చేస్తా..??
సారా ఆలీ ఖాన్‌తో ముద్దు సీన్లు

సారా ఆలీ ఖాన్‌తో ముద్దు సీన్లు

హీరోయిన్‌ సారా ఆలీ ఖాన్‌తో వరుణ్ ధావన్ లిప్‌లాక్ సన్నివేశాలను చిత్రకరించే సమయంలో నాకు ఎలాంటి తడబాటు కలుగలేదు. వారిద్దరి చాలా ప్రొఫెషనల్‌గా లిప్‌లాక్‌తో ఆలరించారు. సన్నిహితంగా ఉండే సీన్లలో వారు మెచ్యుర్డ్‌గా కనిపించారు అని డేవిడ్ ధావన్ అన్నారు.

కిస్సింగ్ సీన్లను ప్రత్యేకంగా చూడొద్దు

కిస్సింగ్ సీన్లను ప్రత్యేకంగా చూడొద్దు

ముద్దు సీన్ల సమయంలో వరుణ్‌కు ఒక్కటే చెప్పాను. లిప్‌లాక్ సీన్లను కూడా సాధారణంగా ఉండే సీన్ల మాదిరిగా చూడాలి. వాటిని ప్రత్యేకంగా చూడనవసరం లేదు. ముద్దు సీన్ల చేసేటప్పుడు పక్కకు, ముందుకు, అటు ఇటూ చూడవద్దు అని డేవిడ్ ధావన్ పేర్కొన్నారు.

ఎద అందాలతో కనువిందు చేస్తున్న అదా శర్మ... లేటేస్ట్ ఫోటోలు

ప్రాక్టికల్ సెన్స్‌లో తప్పు కాదు

ప్రాక్టికల్ సెన్స్‌లో తప్పు కాదు

మూవీ స్క్రిప్టు డిమాండ్ చేసినప్పుడు లిప్‌లాక్స్ చేయాల్సిందే. ప్రాక్టికల్ సెన్స్‌లో అది తప్పు కాదనేది నా అభిప్రాయం. ఇండియన్ సినిమాలో కిస్సింగ్ సీన్లు చాలా సాధారణంగా మారాయి. ఒకవేళ నా కొడుకు సరిగా చేయకపోతే నాకు అది అవమానంగా మారుతుంది. నా కొడుకుతో సరిగా చేయించలేకపోతున్నాని సిగ్గు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని డేవిడ్ ధావన్ అన్నారు.

ఇలియానా, తాప్సీ, జాక్వలైన్‌తో ముద్దులు

ఇలియానా, తాప్సీ, జాక్వలైన్‌తో ముద్దులు

ప్రస్తుత రోజుల్లో ముద్దు సీన్ల గురించి అంతగా సిగ్గు పడాల్సిన అవసరం లేదు. హీరో, హీరోయిన్ల మధ్య అవగాహన ఉంటే ... ఎలాంటి బిడియం లేకుండా ఈజీగా చేసుకొనే పరిస్థితి ఉంది. ఇక వరుణ్ ధావన్ విషయానికి వస్తే.. ముద్దు సీన్లు ఆయనకు కొత్తేమీ కాదు. గతంలో ఇలియానా, తాప్సీ పన్ను, జాక్వలైన్ ఫెర్నాండేజ్‌తో లిప్ లాక్ సీన్లలో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X