»   » వావ్... దీపిక-రణవీర్ ముంబై రిసెప్షన్ లుక్ అదిరిపోయింది!

వావ్... దీపిక-రణవీర్ ముంబై రిసెప్షన్ లుక్ అదిరిపోయింది!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Deepika Padukone, Ranveer Singh Mumbai Reception Attire Like Royal Couple | Filmibeat Telugu

  దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ వివాహం నవంబర్ 14, 15 తేదీల్లో ఇటలీలోని లేక్ కోమోలో జరిగిన సంగతి తెలిసిందే. దంపతులుగా ఇండియాలో అడుగు పెట్టిన ఈ బాలీవుడ్ కపుల్ వెడ్డింగ్ రిసెప్షన్ పార్టీల్లో మునిగి తేలుతున్నారు. ఇప్పటికే బెంగులూరులో దీపిక ఫ్యామిలీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ కోసం ఓ రిసెప్షన్ జరుగగా... ముంబైలో బుధవారం రణవీర్ తరుపు బంధువులు, స్నేహితుల కోసం మరో వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది.

  ఈ రిసెప్షన్ వేడుకలో దీపిక-రణవీర్ దంపతులు రాయల్ లుక్‌లో అభిమాను మతి పోగొట్టారు. వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో డిజైన్ చేసిన సారీలో దీపిక పదుకోన్, షేర్వానీలో రణవీర్ కపూర్ ఎంతో అందంగా దర్శనమిచ్చారు.

   అతిథులుగా వచ్చింది ఎవరంటే...

  అతిథులుగా వచ్చింది ఎవరంటే...


  ముంబైలోని విలాసవంతమైన గ్రాండ్ హయత్ హోటల్‌లో జరిగిన ఈ రిసెప్షన్ వేడుకకు రణవీర్ తరుపు రిలేటివ్స్, స్నేహితులు, మీడియా వారు హాజరయ్యారు.

  బహుమతులు స్వీకరించలేదు, డొనేషన్ మాత్రమే

  బహుమతులు స్వీకరించలేదు, డొనేషన్ మాత్రమే

  బహుమతులు లాంటివి తేవొద్దని అతిథులకు ముందే సూచించిన ఈ జంట.... వాటి కోసం చేసే ఖర్చును దీపిక నిర్వహిస్తున్న ‘లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్' కోసం డొనేషన్‌గా అందించాలని సూచించారు.

  డిసెంబర్ 1న మరో రిసెప్షన్

  డిసెంబర్ 1న మరో రిసెప్షన్


  డిసెంబర్ 1న సినీ రంగానికి చెందిన సెలబ్రిటీల కోసం మరో వె్డ్డింగ్ రిసెప్షన్ జరుగబోతోంది. ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖంతా హాజరు కాబోతున్నారు. దీనికి కూడా గ్రాండ్ హయత్ హోటల్ వేదిక కాబోతోంది.

   తాము కోరుకున్న విధంగా

  తాము కోరుకున్న విధంగా

  దీపిక పదుకోన్-రనవీర్ దంపతులు జీవితంలో జరిగే అతిపెద్ద వేడుకను తాము కోరుకున్న విధంగా జరుపుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇటలీ వెడ్డింగ్, ఆపై ఇండియాలో విందు వినోదాలు.... ఇవన్నీ కూడా కొన్ని నెలల ముందు నుంచే పక్కాగా ప్లానింగ్ చేసుకున్నారు. గత ఐదేళ్లుగా రణవీర్-దీపిక డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

  English summary
  November will always be one of the favourite months for DeepVeer fans as their favourite couple, Deepika Padukone and Ranveer Singh got hitched and they are not going to come out of the celebration mode anytime soon! Tonight, Deepika and Ranveer threw a reception in Mumbai for their near and dear ones and selected media personnel and we're here with their first pictures. Needless to say, they looked every bit elated while posing for the paparazzi and we're sure you would regret not seeing these pictures.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more