Just In
- 46 min ago
RRR యూనిట్‌కు భారీ షాకిచ్చిన నటి: కొత్త రిలీజ్ డేట్‌ను అలా లీక్ చేసింది.. డిలీట్ చేసే లోపే పట్టేశారుగా!
- 10 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 11 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 12 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
Don't Miss!
- News
ప్రొద్దుటూరులో ప్రేమోన్మాది దాడి... 3 నెలలుగా యువతికి టార్చర్... వాడిని వదలొద్దు సార్ అంటూ...
- Lifestyle
శనివారం దినఫలాలు : వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
యువ హీరోయిన్ ఇంట్లో అగ్ని ప్రమాదం.. భయాందోళనలతో..
బాలీవుడ్ యువ హీరోయిన్, దంగల్ ఫేం ఫాతిమా సనా షేక్ ఇంట్లో స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకొన్నది. గురువారం రాత్రి ఫాతిమా సానా ఇంట్లో మంటలు చెలరేగగానే ముంబై అగ్నిమాపక దళం విభాగానికి సమాచారం అందించగా.. వారు వెంటనే రంగంలోకి దిగి భారీ ప్రమాదాన్ని నివారించినట్టు తెలిసింది.
తన ఇంటిలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఫాతీమా సనా షేక్ తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ ద్వారా అందించారు. ఇంట్లో మంటలు కనిపించగానే వెంటనే ఫైర్ విభాగానికి సమాచారం అందించాం. ఆ సమయంలో మేమంతా భయాందోళనలకు గురయ్యాం. ఫైర్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు సరైన సమయంలో సంఘటనా స్థలానికి చేరుకొని సహాయం కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ డిపార్ట్‌మెంట్‌కు థ్యాంక్స్ అంటూ వెల్లడించారు.

ఫాతిమా సనా షేక్ కెరీర్ విషయానికి వస్తే.. అమీర్ ఖాన్ నటించి, నిర్మించిన దంగల్ చిత్రం ద్వారా 2016లో బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత అమితాబ్ నటించిన థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రంలో కనిపించారు.
ప్రస్తుతం సూరజ్ పే మంగళ్ భారీ చిత్రంలో మనోజ్ బాజ్‌పేయ్, దిలిజిత్ దోసాంజ్‌తో కలిసి నటిస్తున్నారు. అంతేకాకుండా రాజ్ కుమార్ రావు నటిస్తున్న లుడో చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకుడు. దంగల్ ఫేం సన్యా మల్హోత్రా, అభిషేక్ బచ్చన్ నటిస్తున్నారు.