టూ పీస్ బికినీలో రెచ్చిపోతున్న స్టార్ హీరో చెల్లెలు... అందుకే మంచి రోజంటూ అందాల విందు!
ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ కుమార్తె, స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణా ష్రాఫ్ తండ్రి వారసత్వంతో సినిమాల్లో ఎంట్రీ ఇవ్వకపోయినా తన ఒంపు సొంపులతో, తనదైన సోయగాలతో సోషల్ మీడియాలో మాత్రం బాగా పాపులర్ అయింది. ఈ భామ చేస్తున్న రచ్చకు సోషల్ మీడియా కూడా షేక్ అయిపోతుంది. ఎప్పటికప్పుడు బికినీ వేసుకుని వచ్చి ఫోటోలతో పిచ్చెక్కిస్తుంటుంది. అయితే తాజాగా కూడా ఆమె టూ పీస్ బికినీలో రచ్చ రేపింది. ఆ వివరాల్లోకి వెళితే
Hot Stills From Ishq Junoon Movie Photos
Bollywood Hot Babes Goes Topless Photos

సోషల్ మీడియాలో సూపర్ ఫాలోయింగ్
సినిమాల్లో ఎంట్రీ ఇవ్వకపోయినా కృష్ణ ష్రాఫ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా పాపులర్. తనదైన స్టైల్ లో హాట్ హాట్ ఫోటోలు అప్ లోడ్ చేసే ఈ భామ విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. స్వతహాగా ఫిట్ నెస్ ఫ్రీక్ అయిన ఆమె వర్కౌట్స్ చేస్తూ కూడా చేసిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది.
South Indian Actress in Bikini Photos

ఫిట్ నెస్ ఫ్రీక్
సినిమాల మీద ఆసక్తి లేని ఈ భామ ఒక మ్యాట్రిక్స్ ఫిట్నెస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి కో ఫౌండర్ గా వ్యవహరిస్తున్నారు. అలా ఫిట్నెస్ ట్రైనింగ్ రంగంలో ఇప్పుడు దూసుకెళుతున్నారు. ఇక ఈ మధ్య కాలంలో ఎప్పటికప్పుడు ఆమె హాట్ హాట్ ఫోటో షూట్ జరుపుతూ ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ అభిమానులను అలరిస్తోంది.

బ్రేకప్ తో
ఆమె గతంలో తన ప్రియుడు ఎబాన్ హైమాస్‌తో కలిసి ఉన్న కొన్ని వీడియోలు, ఫోటోలు షేర్ చేయగా అప్పట్లో అవి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. ఇక ఈ భామకి గత ఏడాది బ్రేకప్ అయింది. ఎబాన్ హైమాస్‌తో విడిపోయిన తరువాత ఆమె ఆస్ట్రేలియా నుండి ముంబైకి తిరిగి వచ్చింది. ఆ తరువాత సోషల్ మీడియాలో ఈ అంశం మీద హింట్ కూడా ఇచ్చింది.
Recommended Video
వైట్ బికినీలో అలా
ఇక తాజాగా ఆమె బికినీ వేసుకుని ఉన్న ఫోటోలు తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. దీంతో ఆ ఫోటోలు అన్నీ ఇప్పుడు వైరల్ గా మారాయి. చెక్కినట్లు ఉండే ఒంపుసొంపులతో ఆమె అందాలు ప్రదర్శిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె డే లైట్ లో వైట్ టూ బికినీ వేసుకుని ఫోటోలు షేర్ చేసుకుంది. అంతే కాదు మంచి రోజు అంటూ కామెంట్ కూడా చేసింది. ఇంకెందుకు మీరు కూడా ఒక లుక్కు వేసెయ్యండి మరి.


Click it and Unblock the Notifications











