»   » బికినిలో కంగన, కంటికి టేప్ చుట్టుకున్న హీరో.. మెంటల్ హై క్యా!

బికినిలో కంగన, కంటికి టేప్ చుట్టుకున్న హీరో.. మెంటల్ హై క్యా!

Subscribe to Filmibeat Telugu

అనగనగా ఓ ధీరుడు, సైజ్ జీరో చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రకాష్. రాఘవేంద్ర రావు తనయుడిగా ఎంట్రీ ఇచ్చినా ఈ దర్శకుడికి కమర్షియల్ విజయం దక్కలేదు. దీనితో ప్రస్తుతం బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ప్రకాష్ ఉన్నారు. అయన తెరకెక్కిస్తున్న తాజ చిత్రం మెంటల్ హై క్యా. థ్రిల్లర్ నేపథ్యంలో సాగుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు రాజ్ కుమార్ రావు, కంగనా రనౌత్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

రాఘవేంద్ర రావు వారసుడిగా

రాఘవేంద్ర రావు వారసుడిగా

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు వారసుడిగా చిత్ర పరిశ్రమకు ప్రకాష్ వచ్చారు. ఆయన దర్శకుడిగా తెరెకెక్కించిన తొలి చిత్రం అనగనగా ఓ ధీరుడు.

 రెండూ నిరాశ పరిచాయి

రెండూ నిరాశ పరిచాయి

తెలుగులో ప్రకాష్ తెరకెక్కించిన అనగనగా ఓ ధీరుడు, అనుష్కతో చేసిన సైజ్ జీరో చిత్రాలు నిరాశ పరిచాయి. సైజ్ జీరో చిత్రం పరవాలేదనిపించినా కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది.

 బాలీవుడ్ పయనం

బాలీవుడ్ పయనం

టాలీవుడ్ లో రెండు చిత్రాలు నిరాశ పరచడంతో ప్రకాష్ బాలీవుడ్ బాట పట్టారు. కంగనా రనౌత్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రల్లో మెంటల్ హై క్యా అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

విచిత్రంగా ఉన్న పోస్టర్స్

విచిత్రంగా ఉన్న పోస్టర్స్

తాజాగా ఈ చిత్రానికి సంబందించిన పోస్టర్స్ విడుదల చేసారు. ఈ పోస్టర్స్ లో కంగనా, రాజ్ కుమార్ రావు లుక్స్ వెరైటీగా ఉన్నాయి. బికినిలో కంగనా కనిపిస్తుంటే, రాజ్ కుమార్ రావు కంటికి, మూతికి టేప్ చుట్టుకుని కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 థ్రిల్లర్ కథతో

థ్రిల్లర్ కథతో

ఈ చిత్రం థ్రిల్లర్ అంశాలతో రూపొందనునట్లు తెలుస్తోంది.బాలాజీ మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

English summary
Mental Hai Kya movie posters goes viral in social media. Raghavendra rao son Prakash is the director.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu