Don't Miss!
- Lifestyle
Super Brain Yoga: సూపర్ బ్రెయిన్ యోగా, దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయ్.. తెలుసా?
- News
ప్రతీ ఇంటా "మా నమ్మకం నువ్వే జగన్"...!!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Sports
INDvsAUS : ఆసీస్‌కు అది అలవాటే.. అది వాళ్ల మైండ్ గేమ్.. అశ్విన్ ఘాటు రిప్లై!
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Samrat Prithviraj: బాలీవుడ్ సినిమాకు కోలుకోలేని దెబ్బ.. 150కోట్లు పెడితే ఎంత వసూలైందంటే?
అక్షయ్ కుమార్ మనిషి చిల్లర జంటగా నటించిన పురాణ చారిత్రాత్మక చిత్రం సామ్రాట్ పృథ్వీరాజ్ ఇటీవల భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు విడుదలకు ముందు క్రియేట్ అయిన బజ్ అంతా ఇంతా కాదు. తప్పకుండా సినిమా మంచి విజయాన్ని అందుకుంటుంది అని అందరు అనుకున్నారు. చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని రాజ్‌పుత్ చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత ఆధారంగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా 7 రోజుల్లో ఎంత కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే..

150 కోట్ల బడ్జెట్
ఇక
పృథ్వీరాజ్
సినిమా
కోసం
నిర్మాతలు
భారీగా
ఏ
ఖర్చు
చేసినట్లు
సమాచారం.
దాదాపు
150కోట్లు
ఖర్చు
చేసినట్లుగా
తెలుస్తోంది.
పృథ్వీరాజ్
సినిమాకు
మొదటి
రెండు
మూడు
రోజుల
కలెక్షన్స్
బాగానే
ఉన్నప్పటికీ
వీకెండ్స్
అనంతరం
పూర్తిగా
తగ్గుతూ
వచ్చాయి.
రివ్యూలు
బాగానే
వచ్చినప్పటికీ
కూడా
జనాలు
అనుకున్నంతగా
ఆసక్తి
చూపలేదు.

బాక్సాఫీస్ దెబ్బ
సోమవారం నుంచి పృథ్వీరాజ్ కలెక్షన్స్ ఒక్కసారిగా డౌన్ అవుతూ వచ్చయి. సినిమా పై పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుందా లేదా అనేది అనుమానంగా మారింది. ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో అతిపెద్ద బిగ్ బడ్జెట్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచాయి. ప్రేక్షకుల అంచనాలు మారిపోవడంతో బాక్సాఫీస్ వద్ద దెబ్బ పడుతోంది.

కలెక్షన్స్ ఎంతంటే?
ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ పై ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. సామ్రాట్ పృథ్వీరాజ్ పోరాడుతూనే ఉన్నాడు అంటూ ఫస్ట్ వారం లో మొత్తం రూ.55.5 కోట్లు వచ్చాయని శుక్రవారం 10.70 కోట్లు, శని 12.60 కోట్లు, ఆదివారం 16.10 కోట్లు, సోమవారం 5 కోట్లు, మంగళవారం 4.25 కోట్లు, బుధవారం 3.60 కోట్లు. మొత్తంగా 7 రోజుల్లో ₹ 52.25 కోట్లు వచ్చినట్లు సమాచారం.

సగం అయినా వస్తుందా?
ఈ
సినిమా
కోసం
దాదాపుగా
150
కోట్ల
వరకు
ఖర్చు
చేసిన
నిర్మాతలకు
అందులో
సగం
కూడా
వస్తుందా
లేదా
అనేది
హాట్
టాపిక్
గా
మారింది.
ప్రమోషన్స్
కూడా
గట్టిగానే
చేశారు
కానీ
మొదటి
వారం
తప్పితే
వీకెండ్స్
అనంతరం
ఈ
సినిమా
ఒక్కసారిగా
డౌన్
అయిపోయింది.
బాక్సాఫీస్
వద్ద
నష్టాలు
రాకుండా
ఉండాలి
అంటే
మరో
వంద
కోట్ల
వసూళ్లను
అందుకోవాలి.

బిగ్గెస్ట్ డిజాస్టర్
ఇక
మొదటి
మూడు
రోజుల్లోనే
మొత్తంగా
ఈ
సినిమా
కేవలం
50
కోట్లు
మాత్రమే
సాధించింది.
దీంతో
మిగతా
కలెక్షన్లు
లో
రావడం
అనుమానంగానే
ఉన్నట్లు
తెలుస్తోంది.
అక్షయ్
కుమార్
ఈ
సినిమాను
తెలుగులో
కూడా
బాగానే
ప్రమోట్
చేశాడు.
కానీ
ఏ
ప్లాన్
కూడా
అంతగా
వర్కవుట్
కాలేదు.
సినిమా
రిలీజ్
అయినప్పటి
రాజకీయా
అంశాలలో
నెగిటివ్
కామెంట్స్
వచ్చాయి.
ఎలాగైనా
ఈ
సినిమాతో
సక్సెస్
అందుకోవాలని
చూసిన
అక్షయ్
కుమార్
కు
మరొక
నిరాశ
కలిగింది
అనే
చెప్పాలి.
వరుసగా
బాలీవుడ్
సినిమాలు
ఎదుర్కొంటున్న
ఫలితాల్లో
ఇది
కూడా
బిగ్గెస్ట్
డిజాస్టర్స్
లో
ఒకటి
గా
నిలిచే
అవకాశం
ఉన్నట్లు
తెలుస్తోంది.