»   » అవకాశాల కోసం అలా చేయాలని చెప్పాడు.. మైండ్ పనిచేయలేదు, హీరోయిన్ సంచలనం!

అవకాశాల కోసం అలా చేయాలని చెప్పాడు.. మైండ్ పనిచేయలేదు, హీరోయిన్ సంచలనం!

Subscribe to Filmibeat Telugu

చేసింది తక్కువ చిత్రాలే అయినా సనాఖాన్ సెక్సీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. వాజహ్ తుమ్ హో వంటి బాలీవుడ్ చిత్రంలో శృంగార సన్నివేశాలతో సెగలు పుట్టించింది. సనా ఖాన్ ఇప్పటికి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉంటోంది.

కెరీర్ ఆరంభంలో కాస్టింగ్ కౌచ్ వలన తనకు ఎదురైన ఇబ్బందులని సనా ఖాన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కెరీర్ ఆరంభంలో అందరూ తనతో కాంప్రమైజ్ కావాలని చెప్పేవారని వారేం మాట్లాడుతున్నారో తనకు అర్థం అయ్యేది కాదని సనా తెలిపింది.

Sana Khan opens up about casting couch in film industry

కాంప్రమైజ్ కావడం అంటే ఏమిటి అని తాను ఇండస్ట్రీలో ఓ వ్యక్తిని అడిగానని సనా తెలిపింది. అతడు చెప్పిన సమాధానంతో నా మైండ్ పనిచేయలేదని సనా ఇంటర్వ్యూ లో తెలిపింది. ఇండిస్ట్రిలో రకరకాల వ్యక్తులు పరిచయం అవుతారు.

అందరితోనూ సరదాగా గడుపుతూ మొహమాటానికి పోకూడదని తెలిపాడు. అతడి మాటలు విన్న తర్వాత తాను షాక్ లోకి వెళ్లినట్లు సనా తెలిపింది. మంచి నటిగా రాణించాలని వచ్చాను. కానీ ఊహించని ఇబ్బందుకు ఎదురయ్యాయని సనాఖాన్ వెల్లడించింది. తాను కాంప్రమైజ్ కాకపోవడం వలెనే అవకాశాలు తక్కువగా వచ్చాయని సనా తెలిపింది.

English summary
Sana Khan opens up about casting couch in film industry. Sana Khan shares his bad experience on casting couch
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X