Don't Miss!
- News
ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ఇంటికి వెళ్లిన జగన్ దంపతులు
- Finance
Twitter Blue: శుభవార్త చెప్పిన ఎలాన్ మస్క్.. ట్విట్టర్ బ్లూ ఖాతాదారులకు కనకవర్షం..
- Sports
INDvsAUS : ఆసీస్‌కు అది అలవాటే.. అది వాళ్ల మైండ్ గేమ్.. అశ్విన్ ఘాటు రిప్లై!
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Suhana Khan హాట్ హాట్‌గా పిచ్చెక్కిస్తున్న షారుక్ ఖాన్ కూతురు.. మొదటిసారి అలా కనిపించడంతో..
సినిమా ప్రపంచంలో స్టార్స్ తో పాటు వారి పిల్లలకు కూడా చాలా ఈజీగా సెలబ్రెటీ హోదా వచ్చేస్తుంది. ఇక ఆ హోదాను కాంట్రవర్సీ లేకుండా యూజ్ చేసుకుంటే ఇండస్ట్రీలో వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పవచ్చు. ఇక చాలా కాలంగా సోషల్ మీడియాలో విపరీతంగా అభిమానుల ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్న వారిలో సుహానా ఖాన్ కూడా ఉంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూతురు అయినటువంటి ఆమె మొదటిసారి ఒక హాట్ లుక్ లో దర్శనమిచ్చిన విశేషం. ఆమెకు సంబంధించిన హాట్ లుక్ కూడా నెటిజన్లను షాక్ కు గురి చేసింసి. ఇక ఆ ఫొటోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
Recommended Video

సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా..
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఆమె ఎలాంటి ఫొటో షేర్ చేసుకున్నా కూడా సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్ అవుతున్నాయి. మెల్లగా సుహానా ఖాన్ తన గ్లామర్ డోస్ కూడా పెంచుతోంది. నేటితరం గ్లామరస్ హీరోయిన్స్ ఎలాగైతే షాక్ ఇస్తున్నారో అలాగే సుహానా ఖాన్ కూడా దర్శనమిస్తోంది.

ఆ విషయంలో ధీటుగా కౌంటర్స్
సుహానా ఖాన్ కొన్నిసార్లు సోషల్ మీడియాలలో నెగిటివ్ కామెంట్స్ ను ఎదుర్కొటోంది. ఆమె కలర్ పై కూడా చాలాసార్లు ట్రోల్స్ చేశారు. ఆ విషయంలో అమ్మడు పలుమార్లు కౌంటర్స్ ఇచ్చే విధంగా కూడా స్పందించింది. ప్రస్తుత కాలంలో కూడా కొంతమంది చెడుబుద్ధి కలిగిన వారు మనిషి రంగును చూసి కూడా నిందించడం చాలా వరస్ట్ అంటూ కామెంట్స్ చేసింది. ఇక తన కలర్ విషయంలో ఎప్పుడు కూడా బాధపడను అని కూడా సుహానా వివరణ ఇచ్చింది.

భారీగా ఫ్యాన్ ఫాలోవర్స్
ఇక సోషల్ మీడియాలలో నెగిటివ్ కామెంట్స్ పెద్దగా పట్టించుకోని సుహాన ఖాన్ ఎప్పటికప్పుడు తన గ్లామర్ డోస్ తో ఫాలోవర్స్ సంఖ్యను కూడా పెంచుకుంటోంది. సుహానా ఖాన్ ఇన్స్టాగ్రామ్ లో ఇప్పటికే 2 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాధించుకుంది. కేవలం గత ఏడాదిలోనే ఆమెకు ఎక్కువ స్థాయిలో ఫాలోవర్స్ పెరిగారు.

మొదటిసారి చీరలో హాట్ గా
ఇక ఇటీవల సుహానా ఖాన్ మొదటిసారి ఒక ఎరుపు రంగు చీరను ధరించింది. అలాగే బ్యాక్ సైడ్ తిరిగి తన అందాలను చాలా సెక్సీగా ప్రజెంట్ చేసింది. సీనియర్ డిజైనర్ మనీష్ మల్హోత్రా కూడా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఫొటోలను షేర్ చేశారు. చీరలో స్టైలిష్ బ్లౌజ్ తో కూడా అందంగా కనిపిస్తోంది. కొందరు నెటిజన్లు ఆ లుక్ చూసి స్టన్ అయినట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

క్రికెట్ వేలంలో..
ఇక రీసెంట్ గా సుహానా ఇటీవల తన సోదరుడు ఆర్యన్ ఖాన్ తో కలిసి క్రికెట్ వేలం కార్యక్రమానికి హాజరయ్యారు. ఐపీఎల్ KKR జట్టు యజమనిగా షారుక్ ఖాన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక వేలానికి సంబంధించిన ఈవెంట్‌లో సుహానా , ఆర్యన్ సరదాగా పాల్గొన్నారు. వీరికి తోడు జూహీ చావ్లా కూతురు జాన్వీ మెహతా కూడా తోడయ్యారు. ఈవెంట్ లో వారు పాల్గొన్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

డ్రగ్స్ వివాదంతో ఎమోషనల్
అయితే
గతేడాది
డ్రగ్స్
కేసులో
ఆర్యన్
అరెస్టయిన
విషయం
తెలిసిందే.
దాదాపు
25
రోజుల
పాటు
జైలు
జీవితం
గడిపిన
అనంతరం
బెయిల్
పై
విడుదలయ్యాడు.
ఆ
వివాదం
షారుఖ్
ఫ్యామిలీని
తీవ్ర
స్థాయిలో
అప్సెట్
అయ్యేలా
చేసింది.
షారుక్
కూడా
కూడా
జైలులో
అతనిని
కలిశాడు.
ఇక
సుహానా
బాధతో
సోదరుడి
గురించి
సోషల్
మీడియాలో
ఒక
ఎమోషన్
పోస్ట్
కూడా
చేసింది.
మరోవైపు,
సుహానా
ఇటీవల
విదేశాల్లో
తన
చదువును
పూర్తి
చేసి
తిరిగి
ముంబైకి
తిరిగి
వచ్చింది.