Don't Miss!
- News
‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Trolls on Besharam Rang Song ఇంత వల్గర్‌గానా? బాలీవుడ్ చెత్తను బహిష్కరించండి.. షారుక్‌కు మరో షాక్!
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్, దీపిక పదుకోన్ నటించిన పఠాన్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సినిమా ప్రమోషన్స్ దేశవ్యాప్తంగా భారీగా మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల బేషరమ్ అనే వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమా పాటలో దీపిక పదుకోన్ అంగాంగ ప్రదర్శన, అందాల ఆరబోతపై నెటిజన్లు భగ్గుమంటున్నారు.
|
విదేశీ సినిమాలను కాపీ కొట్టి..
విదేశీ సినిమాల నుంచి డ్రస్సులు, హెయిర్ స్టెయిల్, సీన్లు, మ్యూజిక్, స్టైయిల్, కెమెరా వర్క్, ప్లాట్ లాంటివి కాపీ కొట్టారు. అలా కాపీ కొట్టి బాలీవుడ్ చెత్తను చేర్చి కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. వీధి భాగోతాల మాదిరి ఐటెమ్ నంబర్స్ సాంగ్ మాదిరిగా ఉంది. ఇలాంటి పాటలు పోర్న్ సినిమాల్లో కూడా కనిపించవు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
|
బాయ్‌కాట్ బాలీవుడ్ అంటూ..
బాయ్‌కాట్ బాలీవుడ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్ అవుతున్నది. బేషరమ్ రంగ్ సాంగ్ రిలీజ్ తర్వాత బాయ్‌కాట్ పఠాన్ హ్యాష్ టాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. వల్గారిటీ, అసభ్యతతో ప్రేక్షకులను సినీ దర్శకులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఓ కామెంట్ చేశాడు.
|
షారుక్ ఖాన్ నటించే సినిమాల్లో
బేషరమ్ రంగ్ సాంగ్ అశ్లీలంగా ఉండటమే కాకుండా నాన్సెన్స్‌గా ఉంది. షారుక్ ఖాన్ నటించే సినిమాల్లో ఇలాంటి అశ్లీలతతో ఉంటాయనే విషయాన్ని మరిచిపోకూడదు. బాజీఘర్, కే3జీ, రాజు బన్‌గయా జెంటిల్మన్, 1 టు కా ఫోర్ సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలే ఉన్నాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
|
పఠాన్ సినిమాలోని బేషరమ్ రంగ్ పాట
అంకుల్ షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమాలోని బేషరమ్ రంగ్ పాటకు, ఎడారి ప్రాంతంలో మిడివల్ బానిస సంస్కృతికి పెయింటింగ్‌కు చాలా పోలికలు ఉన్నాయి. ఆడవాళ్లను నీచంగా చూపే బాలీవుడ్‌కి గందగీ చాలా నాసిరకంగా ఉంది. ఉర్దూవుడ్ నుంచి కాపీ చేశారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
|
ముసలి పఠాన్ చేతిలో బేషరమ్ సాంగ్
మమల్ని అసహ్యించుకొండి.. శపించండి.. మేము ఏమీ బాధపడం. మేము భవిష్యత్‌లో ఉంటామో తెలియదు. కానీ భారత్‌లో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు మమల్ని ఫాలో అవుతుండటం సంతోషం కలిగించొచ్చు. ముసలి పఠాన్ చేతిలో బేషరమ్ సాంగ్ పాటలో కాషాయం రంగు బికినీ వేసుకొని డ్యాన్సులు చేయకపోవచ్చు అని ఓ నెటిజన్ సెటైర్ వేశాడు.