Don't Miss!
- News
జోగినిపల్లి సంతోష్ సహకారంతో కిలిమంజారోను అధిరోహించిన బానోతు వెన్నెల
- Sports
హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే టీమిండియా కొంపముంచింది: వసీం జాఫర్
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Lifestyle
Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం దురదృష్టాన్ని ఇలా అదృష్టంగా మార్చేసుకోవచ్చు
- Finance
Jio, Airtel: జియో, ఎయిర్‌టెల్‌కు పెరిగిన డిమాండ్.. !
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
HIT 2 Official Collections: శేష్‌కు కలిసొచ్చిన హాలిడే.. మరో రికార్డుకు చేరువ.. హీరో నానికి కూడా!
విలక్షణమైన నటనతో పాటు విభిన్నమైన చిత్రాలను చేస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు అడివి శేష్. సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపిస్తోన్న అతడు.. శ్రమకు తగ్గట్లుగానే విజయాలను ఖాతాలో వేసుకుంటోన్నాడు. ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న శేష్.. ఇటీవలే 'హిట్ ద సెకెండ్ కేస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీకి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'హిట్ 2' మూవీ 9 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

సెకెండ్ కేస్ కోసం వచ్చేశాడు
క్రైమ్
థ్రిల్లర్
జోనర్‌లో
అడివి
శేష్
హీరోగా
నటించిన
క్రేజీ
మూవీనే
'హిట్:
ది
సెకెండ్
కేస్'.
విశ్వక్
నటించిన
'హిట్'కు
సీక్వెల్‌గా
వచ్చిన
ఈ
మూవీని
శైలేష్
కొలను
తెరకెక్కించాడు.
నేచురల్
స్టార్
నాని
సమర్పణలో
వాల్
పోస్టర్
బ్యానర్‌పై
ప్రశాంతి
తిపిర్నేని
దీన్ని
నిర్మించారు.
ఈ
సినిమా
కోసం
ముగ్గురు
మ్యూజిక్
డైరెక్టర్లు
పని
చేశారు.
ఇందులో
మీనాక్షి
చౌదరి
హీరోయిన్‌గా
చేసింది.
డ్రెస్ సైజ్ తగ్గించిన బాలయ్య హీరోయిన్: పైన మాత్రం ఏమీ లేకుండానే!

హిట్ 2 ప్రీ బిజినెస్ వివరాలు
యంగ్
టాలెంటెడ్
హీరో
అడివి
శేష్
నటించిన
'హిట్:
ది
సెకెండ్
కేస్'
మూవీపై
ఆది
నుంచే
భారీ
అంచనాలు
ఉన్నాయి.
అందుకు
అనుగుణంగానే
దీని
హక్కులకు
డిమాండ్
ఏర్పడింది.
దీంతో
ఈ
చిత్రానికి
తెలుగు
రాష్ట్రాల్లో
కలిపి
రూ.
10.25
కోట్లు
బిజినెస్
జరిగింది.
అలాగే,
మిగిలిన
ప్రాంతాలను
కలిపి
ఈ
సినిమా
రూ.
14.25
కోట్లకు
అమ్ముడైనట్లు
ట్రేడ్
వర్గాలు
వెల్లడించాయి.

9వ రోజు తెలుగులో వసూళ్లు
9వ
రోజు
'హిట్
2'
మూవీకి
తెలుగు
రాష్ట్రాల్లో
వసూళ్లు
భారీగా
వచ్చాయి.
ఫలితంగా
నైజాంలో
రూ.
21
లక్షలు,
సీడెడ్‌లో
రూ.
3
లక్షలు,
ఉత్తరాంధ్రలో
రూ.
5
లక్షలు,
ఈస్ట్
గోదావరిలో
రూ.
2
లక్షలు,
వెస్ట్
గోదావరిలో
రూ.
1
లక్షలు,
గుంటూరులో
రూ.
3
లక్షలు,
కృష్ణాలో
రూ.
3
లక్షలు,
నెల్లూరులో
రూ.
1
లక్షలతో..
రెండు
రాష్ట్రాల్లో
రూ.
39
లక్షలు
షేర్,
రూ.
75
లక్షలు
గ్రాస్
వచ్చింది.
బ్రాలో తెగించిన హీరోయిన్: అమాంతం అది విప్పేసి మరీ హాట్ షో

9 రోజుల్లో ఎంత వచ్చింది?
'హిట్
2'
మూవీకి
9
రోజుల్లో
భారీగా
వసూళ్లు
దక్కాయి.
ఫలితంగా
నైజాంలో
రూ.
6.54
కోట్లు,
సీడెడ్‌లో
రూ.
1.42
కోట్లు,
ఉత్తరాంధ్రలో
రూ.
1.74
కోట్లు,
ఈస్ట్
గోదావరిలో
రూ.
86
లక్షలు,
వెస్ట్
గోదావరిలో
రూ.
57
లక్షలు,
గుంటూరులో
రూ.
88
లక్షలు,
కృష్ణాలో
రూ.
81
లక్షలు,
నెల్లూరులో
రూ.
50
లక్షలతో..
ఆంధ్రా,
తెలంగాణలో
రూ.
13.32
కోట్లు
షేర్,
రూ.
22.30
కోట్లు
గ్రాస్
వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా
9
రోజుల్లోనే
ఏపీ,
తెలంగాణలో
భారీ
స్థాయిలో
రూ.
13.32
కోట్లు
కొల్లగొట్టిన
అడివి
శేష్
'హిట్:
ది
సెకెండ్
కేస్'
మూవీ..
ప్రపంచ
వ్యాప్తంగానూ
సత్తా
చాటింది.
దీంతో
కర్నాటక
ప్లస్
రెస్టాఫ్
ఇండియాలో
రూ.
2.15
కోట్లు,
ఓవర్సీస్‌లో
రూ.
4.15
కోట్లు
వసూలు
చేసింది.
వీటితో
కలుపుకుంటే
9
రోజుల్లో
ప్రపంచ
వ్యాప్తంగా
దీనికి
రూ.
19.62
కోట్లు
షేర్,
రూ.
35.75
కోట్లు
గ్రాస్
వచ్చింది.
ఆరియానా
ఎద
అందాల
ప్రదర్శన:
ఆమెనింత
హాట్‌గా
ఎప్పుడూ
చూసుండరు!

బ్రేక్ ఈవెన్‌కు ఎంతొచ్చింది?
అడివి
శేష్
-
మీనాక్షి
జంటగా
నటించిన
'హిట్:
ది
సెకెండ్
కేస్'
మూవీకి
అంచనాలకు
అనుగుణంగానే
ప్రపంచ
వ్యాప్తంగా
రూ.
14.25
కోట్లు
మేర
బిజినెస్
జరిగినట్లు
ట్రేడ్
వర్గాలు
వెల్లడించాయి.
దీంతో
బ్రేక్
ఈవెన్
టార్గెట్
రూ.
15
కోట్లుగా
నమోదైంది.
ఇక,
9
రోజుల్లో
దీనికి
రూ.
19.62
కోట్లు
వచ్చాయి.
అంటే
హిట్
స్టేటస్‌తో
పాటు
రూ
4.62
కోట్లు
లాభాలు
వచ్చాయి.

మరో రూ. 1.12 కోట్లు రాబడితే
ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటోంది. దీంతో ఈ మూవీ భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఇక, ఈ మూవీకి మరో రూ. 38 లక్షలు వసూలు అయితే.. ఈ చిత్రం రూ. 20 కోట్ల షేర్ క్లబ్‌లో చేరుతుంది. అలాగే, నిర్మాతైన హీరో నానికి కూడా రూ. 5 కోట్ల లాభాలు దక్కుతాయి.