Just In
- 5 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 6 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 6 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 6 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
రిపబ్లిక్ డే వాయెలెన్స్: పార్లమెంట్ మార్చ్ వాయిదా: రైతు సంఘాలు
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ ఏరియాల్లో నాన్ బాహుబలి.. అల్లు అర్జున్ ‘అల’ ఆల్ టైమ్
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అల వైకుంఠపురములో నేటికీ వసూళ్లలో కొత్త రికార్డులను కొల్లగొడుతూనే ఉంది. ఈ కాలంలో ఎంత పెద్ద సినిమా అయినా రెండు వారాల కంటే ఎక్కువగా బతకడమే లేదు. అలాంటి సమయంలోనూ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో వచ్చి 25 రోజులు అవుతున్నా కలెక్షన్లు కొల్లగొడుతూనే ఉంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో..
అల వైకుంఠపురములో చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలో కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేస్తూ.. వేటాడేస్తోంది. దాదాపు 160కోట్ల షేర్‌ను కొల్లగొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సినిమా విడుదలై 25 రోజులు అయినా వసూళ్లలో ఏమాత్రం డ్రాపవుట్ కనిపించడం లేదు.

ఓవర్సీస్‌లోనూ రికార్డులు..
మిలియన్ డాలర్ల క్లబ్‌లో మాత్రమే చేరిన బన్నీకి.. అల వైకుంఠపురములో ద్వారా నాన్ బాహుబలి రికార్డు దక్కింది. ఇంత వరకు ఆ రికార్డు రామ్ చరణ్ రంగస్థలం పేరిట ఉంది. లాంగ్ రన్‌లో రంగస్థలం 3.52మిలియన్ డాలర్లను కలెక్ట్ చేయగా.. ఆ వసూళ్లను అల ఎప్పుడో దాటేసింది.
|
గ్రాండ్ పార్టీలు..
ఇలా అల వైకుంఠపురములో గ్రాండ్ సక్సెస్ కావడం, ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో బన్నీ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్‌కు ఓ గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఈ వేడుకలో దాదాపు తెలుగు దర్శకులందరూ పార్టిసిపేట్ చేశారు.

తాజాగా మరో పోస్టర్..
అల వైకుంఠపురములో సృష్టిస్తున్న రికార్డులు ఇప్పట్లో ఆగేలా లేవు. తాజాగా ఈ మూవీ యూనిట్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. విశాఖ, కృష్ణా, నైజాం, గుంటూరు, ఈస్ట్, వెస్ట్, సీడెడ్, నెల్లూరు, ఓవర్సీస్‌లో నాన్ బాహుబలి రికార్డులు కొట్టేశామంటూ 25 రోజుల పోస్టర్‌ను వేసింది.