»   » అక్కడ బాగుంది:‘బ్రూస్ లీ’ 5 రోజుల కలెక్షన్స్..ఏరియావైజ్

అక్కడ బాగుంది:‘బ్రూస్ లీ’ 5 రోజుల కలెక్షన్స్..ఏరియావైజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ' చిత్రం విడుదలైనంత భారీగా కలెక్షన్స్ అయితే రాబట్టడటం లేదు. ఈ సినిమాకు తొలి రోజు ఓపెనింగ్స్ బాగానే వచ్చినప్పటికీ.... శని, ఆది వారాల్లో మాత్రం ఆశించిన కలెక్షన్స్ రాలేదు. ఆదివారం ఇండియా, సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఉండటం కూడా కలెక్షన్లపై ఎపెక్టు పడిందని ట్రేడ్ విశ్లేషకులు అన్నారు. అయితే సోమ,మంగళవారాల్లో దసరా శెలవుల ప్రభావం కలిసి వస్తుందని భావించారు. అయితే అనుకున్నంతగా ఆ స్ధాయిలో కలెక్ట్ చేయలేకపోతోంది.

కానీ ఇంతకు ముందు మేం చెప్పినట్లుగా..ఓవర్ సీస్ లో ఈ చిత్రం కేవలం $700K మాత్రమే సంపాదించింది. ఒక మిలియన్ మార్క్ కు ఇది చేరేటట్లు కనపడటం లేదు. అయితే ఇప్పటివరకూ యుఎస్ లో రామ్ చరణ్ కు తొలి నుంచీ మార్కెట్ లేదు. ఈ సినిమా అయినా ఒక మిలియన్ రీచ్ అవుతుందని అనుకుంటే ...అది కనపడే వాతావరణం భాక్సాఫీస్ వద్ద లేదు.


అందుతున్న సమాచారాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా లో 24.41 కోట్లు సంపాదించింది. ఈ యాంగిల్ లో ఇది డీసెంట్ బిజినెస్ అనే చెప్పాలి. ఏరియా వైజ్ గా ఏ ప్రాంతాల్లో బ్రూస్ లీ స్ట్రాంగ్ గా ఉంది అనేది క్రింద స్లైడ్ షోలో చూడండి.


నైజాం

నైజాం

బ్రూస్ లీ చిత్రం నైజాం ఏరియాలో... ఈ ఐదు రోజుల్లో 7.05 కోట్లు సంపాదించింది.


సీడెడ్

సీడెడ్

రామ్ చరణ్ కు తొలి నుంచి సీడెడ్ లో ఏరియాలో చాలా స్ట్రాంగ్ గా ఉంది. అక్కడ ఈ చిత్రం ఐదు రోజుల్లో 4.82 కోట్లు కలెక్ట్ చేసింది.వైజాగ్

వైజాగ్

మెగా హీరోలకు తొలి నుంచి వైజాగ్ లో స్ట్రాంగ్ గా ఉంటూ వస్తోంది. అక్కడ ఐదు రోజులుకు 2.85 కోట్లు సంపాదించింది.నెల్లూరు

నెల్లూరు

బ్రూస్ లీ చిత్రం నెల్లూరు ఏరియాలో ...ఈ ఐదు రోజుల్లో 1.18 కోట్లు కలెక్టు చేసింది.కృష్ణా

కృష్ణా

ఈ చిత్రం కృష్ణా జిల్లాలో ఐదు రోజులుకు కానూ..1.59 కలెక్టు చేసిందిగుంటూరు

గుంటూరు

ఈ చిత్రం గుంటూరు ఏరియాలో ..ఐదు రోజులుకు గానూ..2.70 కోట్లు కలెక్టు చేస్తోంది.


ఈస్ట్ గోదావరి

ఈస్ట్ గోదావరి

బ్రూస్ లీ చిత్రం ఈస్ట్ గోదావరి లో..2.30 కోట్లు ఐదు రోజులుకు కానూ కనెక్టు చేసింది.వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరి

బ్రూస్ లీ చిత్రం మొదటి ఐదు రోజులకు వెస్ట్ గోదావరిలో ...1.92 కోట్లు సంపాదించింది.English summary
Nevertheless, Bruce Lee has collected a share of 24.41 Cr in Andhra Pradesh and Telangana after 5 days of release and continuing to do a decent business. Check out the area-wise breakup of Bruce Lee 5 days box office collections in the slides below.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu