twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ధృవ’ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ (ఏరియా వైజ్ షేర్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'ధృవ' మూవీ సూపర్ హిట్ టాక్తో పాటు పాటు వసూళ్ల పరంగా కూడా సంతప్తికర ఫలితాలు నమోదు చేసింది. తాజాగా అందుతున్న సమాచారం ఫస్ట్ వీకెండ్ (శుక్ర, శని, ఆది) ఈచిత్రం వరల్డ్ వైడ్ రూ. 40 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అందులో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 21 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించింది.

    తెలుగు రాష్ట్రాలతో పాటు... ఓవర్సీస్ ఏరియాలో కూడా సినిమా వసూళ్ల పరంగా దుమ్ము రేపుతోంది. అక్కడ ఫస్ట్ వీకెండ్ 8 లక్షల డాలర్ మార్కును దాటేసింది. మరో రెండు రోజుల్లో 1 మిలియన్ క్లబ్ లో చేరడం ఖాయం అంటన్నారు విశ్లేషకులు.

    ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని రామ్ చరణ్ ఈ సినిమాతో మళ్లీ పుంజుకున్నట్లయింది. ధృవ మూవీ ఏరియా వైజ్ వసూళ్లు(షేర్) వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

    నైజా షేర్

    నైజా షేర్

    నైజాం ఏరియాలో తొలి రోజు రూ. 3. 26 కోట్లు, రెండో రోజు రూ. 1.94 కోట్లు, మూడో రోజు రూ. 2.01 కోట్లు వసూలు చేసింది.... ఫస్ట్ వీకెండ్ మొత్తం రూ. 7.21 కోట్లు షేర్ రాబట్టింది.

    సీడెడ్ ఏరియాలో

    సీడెడ్ ఏరియాలో

    సీడెడ్ ఏరియాలో తొలి రోజు రూ. 1.81 కోట్లు, రెండో రోజు రూ. 96 లక్షలు, మూడో రోజు రూ. 90 లక్షలు వసూలు చేసి ఇప్పటి వరకు రూ. 3.67 కోట్ల షేర్ వసూలు చేసింది

    వైజాగ్ ఏరియాలో

    వైజాగ్ ఏరియాలో

    వైజాగ్ ఏరియాలో తొలి రోజు రూ. 1.37 కోట్లు, రెండొ రోజు రూ. 70 లక్షలు, మూడో రోజు రూ. 75 లక్షలు..... తొలి మూడు రోజుల్లో మొత్తం రూ. 2.82 కోట్ల షేర్ వసూలు చేసింది.

    ఈస్ట్ గోదావరి

    ఈస్ట్ గోదావరి

    ఈస్ట్ గోదావరి ఏరియాలో తొలిరోజు ఈ చిత్రం 85 లక్షలు, రెండో రోజు 35 లక్షలు, మూడో రోజు 38 లక్షలు... ఫస్ట్ వీకెండ్ మొత్తం రూ. 1.58 కోట్ల షేర్ వసూలు చేసింది.

    వెస్ట్ గోదావరి

    వెస్ట్ గోదావరి

    వెస్ట్ గోదావరి ఏరియాలో తొలి రోజు 90 లక్షలు, రెండో రోజు 29 లక్షలు, మూడో రోజు రూ. 36 లక్షలు.... తొలి మూడు రోజుల్లో మొత్తం రూ. 1.55 కోట్ల షేర్ వసూలు చేసింది.

    కృష్ణఏరియా

    కృష్ణఏరియా

    కృష్ణ ఏరియాలో తొలి రోజు రూ. 67 లక్షలు, రెండో రోజు రూ. 36 లక్షలు, మూడో రోజు రూ. 51 లక్షలు వసూలు చేసింది. ఓవరాల్ గా తొలి మూడు రోజుల్లో రూ. 1.54 కోట్ల షేర్ రాబట్టింది.

    గుంటూరు

    గుంటూరు

    గుంటూరు జిల్లా ఏరియాలో తొలి రోజు రూ. 1.08 కోట్లు, రెండో రోజు 33 లక్షలు, మూడో రోజు 44 లక్షలు వసూలు చేసింది. తొలి మూడు రోజుల్లో రూ. 1.85 కోట్ల షేర్ వసూలు చేసింది.

    నెల్లూరు

    నెల్లూరు

    నెల్లూరు ఏరియాలో తొలి రోజు 41 లక్షలు, రెండో రోజు రూ. 15 లక్షలు, మూడో రోజు 17 లక్షల్... ఓవరాల్ తొలి మూడు రోజుల్లో గా 73 లక్షల షేర్ రాబట్టింది.

    English summary
    Ram Charan's Dhruva has packed a solid punch at the worldwide box office in the first weekend. The collection of the movie has crossed the mark of Rs 40 crore gross in the global market in three days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X