»   » ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ 15 రోజుల కలెక్షన్ రిపోర్ట్

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ 15 రోజుల కలెక్షన్ రిపోర్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ సంక్రాంతి బాలయ్య కెరీర్లో మరిచిపోలేని సంక్రాంతి. తన సినీ కెరీర్లో 100వ చిత్రమైన 'గౌతమీపుత్ర శాతకర్ణి ' ప్రతిష్టాకంగా చేసిన బాలయ్య భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద 15 రోజులు పూర్తి చేసుకుని రూ. 50 కోట్ల షేర్‌కు చేరువైంది.

ఇప్పటి వరకు బాలయ్య కెరీర్లో రూ. 50 కోట్ల షేర్ సాధించిన సినిమా లేదు. తొలిసారి 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాతో బాలయ్య రూ. 50 కోట్ల మార్కును అందుకున్నారు. ఇప్పటి వరకు ఎవరూ ఎంచుకోని కథను, నేపథ్యం కావడంతో తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాగా 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఉంటుందని అంటున్నారు.

గౌతమీపుత్ర శాతకర్ణి మూవీ ఏరియా వైజ్ 15 రోజుల కలెక్షన్లు క్రింది విధంగా ఉన్నాయి.

Gautamiputra Satakarni

నైజాం: రూ. 9.05 కోట్లు
సీడెడ్: రూ. 7.10 కోట్ల
ఉత్తరాంధ్ర:రూ. 4.45 కోట్లు
గుంటూరు: రూ. 4.06 కోట్లు
కృష్ణ: రూ. 2.86 కోట్లు
ఈస్ట్ గోదావరి: రూ. 3.52 కోట్లు
వెస్ట్ గోదావరి: రూ. 3.33 కోట్లు
నెల్లూరు: రూ. 1.65 కోట్లు
కర్ణాటక: రూ. 3.75 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: రూ. 1.25 కోట్లు
ఓవర్సీస్: రూ. 7.2 కోట్లు
వరల్డ్ 15 డేస్ వైడ్ టోటల్ : రూ. 48.22 కోట్లు

English summary
Check out Gautamiputra Satakarni 15 Days Collection Report. Gautamiputra Satakarni is a 2017 Telugu epic historical action film produced by Y. Rajeev Reddy, Jagarlamudi Saibabu on First Frame Entertainment banner and directed by Krish. Starring Nandamuri Balakrishna in title role, and Shriya Saran as the female lead, Hema Malini in a crucial role and music composed by Chirantan Bhatt.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu