»   » కొరటాల ఎఫెక్ట్: ఎన్టీఆర్ కెరీర్లోనే హయ్యెస్ట్ ప్రీ-రిలీజ్ బిజినెస్(ఫుల్ డిటేల్స్)

కొరటాల ఎఫెక్ట్: ఎన్టీఆర్ కెరీర్లోనే హయ్యెస్ట్ ప్రీ-రిలీజ్ బిజినెస్(ఫుల్ డిటేల్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ హీరోల్లో స్టార్ హీరో హోదాతో దూసుకెలుతున్న జూ ఎన్టీఆర్.....సినిమా మార్కెట్ పరంగా నిన్ని మొన్నటి వరకు చాలా తక్కువే స్థాయే!.... ఇంతకు ముందు వచ్చిన 'నాన్నకు ప్రేమతో' సినిమా వరకు ఎన్టీఆర్ సినిమాలేవీ రూ. 50 కోట్ల మార్కును అందుకోలేదు. 'నాన్నకు ప్రేమతో' సినిమా మాత్రమే రూ. 50 కోట్ల మార్కును టచ్ చేసింది.

ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 12న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు నెలల ముందుగానే ప్రీ-రిలీజ్ బిజినెస్ మొదలైంది. ఎన్టీఆర్ కెరీర్లోనే ఈ సినిమాకు హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.


కొరటాల శివ దర్శకత్వం కావడంతో సినిమాను కొనడానికి బయ్యర్లు పోటీ పడ్డారు. రెస్టాప్ ఇండియా మినహా అన్ని ఏరియాలకు బిజినెస్ పూర్తయింది. ఇప్పటికే రూ. 61 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. ఎన్టీఆర్ కెరీర్లో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా రూ. 60 కోట్ల దరిదాపుల్లోకి కూడా రాలేదు. ఇదంతా కొరటాల శివ ఎఫెక్టే అని చెప్పక తప్పదు.


సినిమా హిట్టయితే రూ. 70 నుండి 80 కోట్ల మేర వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 'జనతా గ్యారేజ్' సినిమాకు జరిగిన ఏరియా వైజ్ బిజినెస్ డీటేల్స్ స్లైడ్ షోలో...


నైజాం

నైజాం

నైజాం ఏరియాలో ‘జనతా గ్యారేజ్' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 15.3 కోట్లు జరిగినట్లు తెలుస్తోంది.


సీడెడ్

సీడెడ్

సీడెడ్ ఏరియాలో ‘జనతా గ్యారేజ్' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 9 కోట్లు జరిగినట్లు తెలుస్తోంది.


ఉత్తరాంధ్ర

ఉత్తరాంధ్ర

ఉత్తరాంధ్ర ఏరియాలో ‘జనతా గ్యారేజ్' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 5.12 కోట్లు జరిగినట్లు తెలుస్తోంది.


ఈస్ట్ గోదావరి

ఈస్ట్ గోదావరి

ఈస్ట్ గోదావరి ఏరియాలో ‘జనతా గ్యారేజ్' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 4.34 కోట్లు జరిగినట్లు తెలుస్తోంది.


వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరి ఏరియాలో ‘జనతా గ్యారేజ్' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 3.33 కోట్లు జరిగినట్లు తెలుస్తోంది.


కృష్ణ, గుంటూరు

కృష్ణ, గుంటూరు

కృష్ణ గుంటూరు ఏరియాలో ‘జనతా గ్యారేజ్' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 8.35 కోట్లు జరిగినట్లు తెలుస్తోంది.


నెల్లూరు

నెల్లూరు

నెల్లూరు ఏరియాలో ‘జనతా గ్యారేజ్' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 2.25 కోట్లు జరిగినట్లు తెలుస్తోంది.


ఏపీ-తెలంగాణ టోటల్

ఏపీ-తెలంగాణ టోటల్

ఏపీ, తెలంగాణ మొత్తం కలిపి రూ. 47.58 కోట్ల బిజినెస్ జరిగింది


కర్ణాటక

కర్ణాటక

కర్ణాటకలో ఈ చిత్రానికి రూ. 7.02 కోట్ల బిజినెస్ జరిగింది


ఓవర్సీస్

ఓవర్సీస్

ఓవర్సీస్ ఏరియాలో ఈ చిత్రానికి రూ. 7.20 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం.


వరల్డ్ వైడ్ టోటల్

వరల్డ్ వైడ్ టోటల్

వరల్డ్ వైడ్ టోటల్ ఈ చిత్రానికి రూ. 61.8 కోట్ల బిజినెస్ జరిగింది.


English summary
Young Tiger NTR's Janatha Garage shoot is progressing at brisk pace to meet the August 12th release target. The movie had seen a whopping 61.8 Crore (with out ROI) Pre-release business which is the highest in NTR's career so far.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu