»   » మెగా హీరోలను దాటి, మహేష్ ని వెనక్కి నెట్టి, ఎన్టీఆర్ ప్రభంజనం, దేనికి సంకేతం?

మెగా హీరోలను దాటి, మహేష్ ని వెనక్కి నెట్టి, ఎన్టీఆర్ ప్రభంజనం, దేనికి సంకేతం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :'జనతా గ్యారేజ్' చిత్రం ఆల్ టైమ్ టాప్ 10 చార్ట్ లో కరెక్షన్స్ తీసుకు వచ్చింది. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జనతా గ్యారేజ్ కలెక్షన్స్ చూసి ట్రేడ్ వర్గాలు షాక్ అవుతున్నాయి. డివైడ్ టాక్, సినిమాపై విమర్శలు చూసి సోసో సినిమా అనుకుంటే దుమ్ము రేపుతోంది. దానికి తోడు వర్షాలు, భారత్ బంద్, నెగిటివ్ టాక్ ఇవన్నీ విజయవంతంగా దాటేసింది. ఈ నేపధ్యంలో వరల్డ్ వైడ్ గా మన తెలుగు సినిమాలు ఫస్ట్ వీక్ షేర్లు చూద్దాం.

ఈ రోజున జనతాగ్యారేజ్ చిత్రం బాహుబలి కు తర్వాత ప్లేస్ లోకి వచ్చేసింది. శ్రీమంతుడు ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ షేర్ లను దాటేసింది. అత్తారింటికి దారేది, సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాలు కూడా వెనక బడ్డాయి. అఫ్ కోర్స్ అవి టాప్ ఫైవ్ లోనే ఉన్నాయి.


ఇన్నాళ్లూ మెగా హీరోలు పవన్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లు మాత్రమే ఆల్ టైమ్ టాప్ 10 ఫస్ట్ వీక్ షేర్ లలో ముందు వరసలో ఉన్నారు. ప్రభాస్, మహేష్ మాత్రమే వీళ్ళతో సమానంగా ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు దీన్ని బ్రేక్ చేసాడు ఎన్టీఆర్.


టాప్ 10 లిస్ట్ చూడండి..


బాహుబలి

బాహుబలి

ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ చిత్రం ఫస్ట్ వీక్ - Rs 151 కోట్లు (తెలుగు - Rs 107 కోట్లు)


జనతాగ్యారేజ్

జనతాగ్యారేజ్

ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ చిత్రం రూ 57.5 కోట్లు (5 రోజులు - స్టిల్ రన్నింగ్)


శ్రీమంతుడు

శ్రీమంతుడు

మహేష్ హీరోగా వచ్చిన ఈ చిత్రం రూ.. 57.73 కోట్లు (తెలుగు - రూ 57.28 కోట్లు)


అత్తారింటికి దారేది

అత్తారింటికి దారేది

పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం - రూ 47.27 కోట్లు


సర్దార్ గబ్బర్ సింగ్ -

సర్దార్ గబ్బర్ సింగ్ -

పవన్ కళ్యాణ్ హీరోగా బాబి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రూ 46.94 కోట్లు (హిందీతో కలిపి)


సరైనోడు

సరైనోడు

అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రూ 45.21 కోట్లు


నాన్నకు ప్రేమతో

నాన్నకు ప్రేమతో

ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం - రూ 44.2 కోట్లు


సన్నాఫ్ సత్యమూర్తి

సన్నాఫ్ సత్యమూర్తి

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్సకత్వంలో రూపొందిన ఈ చిత్రం - రూ 36.9 కోట్లు


ఎవడు

ఎవడు

రామ్ చరణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రూ 36.77 కోట్లు


గోవిందుడు అందరి వాడేలే

గోవిందుడు అందరి వాడేలే

రామ్ చరణ్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం - రూ 35 కోట్లు


English summary
Mega Heroes Pawan Kalyan, Allu Arjun and Ram Charan have two films each in All Time Top 10 Worldwide 1st Week Shares. The only other hero to match them is none other than Young Tiger.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu