»   »  తండ్రి 150వ సినిమాపై రామ్ చరణ్ ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా?

తండ్రి 150వ సినిమాపై రామ్ చరణ్ ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ నెం 150' చిత్రం తెలుగు సినీ బాక్సాఫీసు చరిత్రలోనే అతి పెద్ద హిట్ అయింది. తొలి రోజే ఈచిత్రం రూ. 47 కోట్ల గ్రాస్ సాధించి టాలీవుడ్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచింది.

ఒక్కరోజులోనే ఇంత వసూలైందంటే.... సినిమా బిజినెస్ పూర్తయ్యేలోపు సినిమా ఎంత వసూలు చేస్తుందో? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో 100 కోట్ల మార్కును పలు చిత్రాలు అందుకున్నాయి. అయితే మెగా రీఎంట్ీర మూవీ టోటల్ బిజినెస్ పూర్తయ్యేలోపు రూ. 150 కోట్లను అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

 రామ్ చరణ్ ఎంత ఖర్చు పెట్టారు?

రామ్ చరణ్ ఎంత ఖర్చు పెట్టారు?

ఆ సంగతి పక్కన పడితే ఈ చిత్రాన్ని నిర్మించిన రామ్ చరణ్.... మొత్తం ఎంత బడ్జెట్ ఖర్చు పెట్టాడనేది హాట్ టాపిక్ అయింది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి రెమ్యూనరేషన్ కాకుండానే 30 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు టాక్.

 ఖైదీ నంబ‌ర్ 150

ఖైదీ నంబ‌ర్ 150

ఈ చిత్రం తొలిరోజు ఏకంగా 47.7 కోట్లు వ‌సూలు చేసి స‌రికొత్త రికార్డును క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొద‌టిరోజు 30 కోట్ల 45 వేలు వ‌సూలు చేసింది. క‌ర్నాట‌క -4.70 కోట్లు, ఓవ‌ర్సీస్ (అమెరికా) - 1.22 మిలియ‌న్ డాల‌ర్లు, అమెరికా మిన‌హా మిగ‌తా చోట్ల 3,20,000 డాల‌ర్లు, నార్త్ అమెరికా టోటల్ 8.90 కోట్లు, ఇతర దేశాలన్నింటిలో కలిపి రూ. 2.12 కోట్లు, ఒరిస్సా-12 ల‌క్ష‌లు, త‌మిళ‌నాడు-20లక్ష‌లు వ‌సూలు చేసింది. ఇత‌ర‌చోట్ల ఓ 58ల‌క్ష‌ల వ‌సూలయింది.

 మెగా ఫ్యామిలీ ఆనందం

మెగా ఫ్యామిలీ ఆనందం

తెలుగు హిస్టరీలో మొద‌టిరోజు హైయెస్ట్ గ్రాస్ వ‌సూలు చేసిన ఈ మూవీ రిజల్ట్ మెగా కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసేలా చేసింది. మ‌న తెలుగు డ‌యాస్పోరా (తెలుగువారి విస్త‌ర‌ణ‌) ప్ర‌పంచ‌మంతా ఎలా పెరుగుతోందో తెలుసుకోవ‌డానికి .. మెగాస్టార్ తిరిగి వ‌స్తున్న శుభ‌సంద‌ర్భంలో ఆయ‌న‌పై ప్రేమ ఉదృతాన్ని ఇది చెబుతోంది.

 రైతులు..రత్తాలు... రక్త సింధూరం (చిరు 'ఖైదీ నంబర్‌ 150' రివ్యూ)

రైతులు..రత్తాలు... రక్త సింధూరం (చిరు 'ఖైదీ నంబర్‌ 150' రివ్యూ)

నన్ను చూసి నవ్వేవాళ్ళు, ఏడ్చే రోజు వస్తుంది" అంటూ చిరంజీవి తన రియల్ లైఫ్ టచ్ డైలాగ్స్ తో...వెండితెరపైకి దూసుకువచ్చేసారు. దాదాపు తొమిదిన్నర సంవత్సరాల తర్వాత చిరంజీవి తిరిగి మేకప్ వేసుకుని మెగాస్టార్ గా మరోసారి విశ్వరూపం చూపించేయటానికి విచ్చేసారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

/reviews/chiranjeevi-s-khaidi-no-150-review-055964.html

English summary
heck out Khaidi No 150 Budget & Box Office Collection details. Khaidi No. 150 is an Indian Telugu-language action drama film directed by V. V. Vinayak, and written by AR Murugadoss. The film features Chiranjeevi and Kajal Aggarwal in the lead role and marks as the former's comeback to acting after 10 years in
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu