»   »  ఖైదీ నెం 150.... 16 రోజుల కలెక్షన్ వివరాలు

ఖైదీ నెం 150.... 16 రోజుల కలెక్షన్ వివరాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం 150వ చిత్రం మూడో వారంలోనూ బాక్సాఫీసు వద్ద సంతృప్తికర వసూళ్లు రాబడుతోంది. తాజాగా ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద 16 రోజులు పూర్తి చేసుకుని రూ. 95.65 కోట్ల షేర్ సాధించింది.

సినమా థర్డ్ వీక్ లోనూ ఆంధ్రా రీజియన్లో రెస్పాన్స్ బావుంది. అక్కడ సినిమా డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి ఎప్పుడో తిరిగొచ్చింది. ప్రస్తుతం లాభాల్లో ఉన్నారు. సీడెడ్ ఏరియాలో కూడా సినిమాకు ఊహిచిన దానికంటే ఎక్కువే వచ్చింది. అయితే నైజాం ఏరియాలోనే సినిమా అంచనాలను అందుకోలేక పోయిందని టాక్.

ఇక సినిమా మూడో వారం పూర్తయ్యే లోపు రూ. 100 కోట్ల మార్కను అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సినిమా 16 రోజుల్లో ఏరియా వైజ్ సాధించిన షేర్ వివివరాలు ఇలా ఉన్నాయి.

 'Khaidi No150' movie 16 days share

నైజాం: రూ. 18.50 కోట్లు

సీడెడ్: రూ. 14.05 కోట్లు

ఉత్తరాంధ్ర: రూ. 11.98 కోట్లు

గుంటూరు: రూ. 6.8 కోట్లు

కృష్ణ: రూ. 5.32 కోట్లు

ఈస్ట్ గోదావరి : రూ. 7.65 కోట్లు

వెస్ట్ గోదావరి : రూ. 5.70 కోట్లు

నెల్లూరు: రూ. 3.15 కోట్లు

ఏపి, నైజాం ఏరియాలో 16 రోజుల్లో సినిమా సాధించిన షేర్ రూ. 73.15 కోట్లు

కర్ణాటక: రూ. 8.5 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: 1.5 కోట్లు
ఓవర్సీస్ : రూ. 12.5 కోట్లు

వరల్డ్ వైడ్ 16 రోజుల షేర్ : రూ. 95.65 కోట్లు

English summary
'Khaidi No.150' continues to generate decent shares even on Weekdays of 3rd Week. Already, It raked in a mammoth share of Rs 95.65 crore in just 16 Days.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu