Don't Miss!
- News
బీఆర్ఎస్ లోకి గంటా - మాజీ జేడీ : విశాఖ కేంద్రంగా ..!?
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Waltair Veerayya 11 Days Collections: బాక్సాఫీస్ వద్ద బాస్ దూకుడు.. సోమవారం కూడా లెక్క తప్పలేదు!
మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద రెచ్చిపోతే ఎలా ఉంటుందో వాల్తేరు వీరయ్య సినిమాతో మరోసారి అర్థమయింది ఈ సంక్రాంతికి ఈ సినిమాకు మొదట కాస్త డివైడ్ దాక వచ్చినప్పటికీ కూడా కలెక్షన్స్ మాత్రం అస్సలు తగ్గలేదు ఫ్యాన్స్ మెగాస్టార్ స్టైల్ కామెడీ టైమింగ్ను అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ ఎంతగానో లైక్ చేశారు ఇక ఈ సినిమా థియేటర్లోకి వచ్చి 11 రోజులు పూర్తయింది ఇక మొత్తం రోజుల్లో సినిమా ఎంత కలెక్ట్ చేసింది అలాగే బాక్సాఫీస్ వద్ద ఎంత ప్రాఫిట్ అందించింది అనే వివరాల్లోకి వెళితే..

వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే
మైత్రి
మూవీ
మేకర్స్
నిర్మించిన
వాల్తేరు
వీరయ్యను
బాబీ
దర్శకత్వంలో
రూపొందించారు.
మెగాస్టార్
సినిమాలో
మరోసారి
రవితేజ
కూడా
నటించాడు.
దీంతో
ఈ
సినిమా
రేంజ్
కు
అనుగుణంగా
బిజినెస్
క్రియేట్
అయ్యింది.
సినిమా
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
రాష్ట్రాల్లో
72
కోట్ల
వరకు
ఫ్రీ
రిలీజ్
బిజినెస్
చేసింది.
ఓవర్సీస్
లో
9
కోట్ల
వరకు
ధర
పలికింది.
మొత్తంగా
ప్రపంచ
వ్యాప్తంగా
సినిమా
88
కోట్ల
రేంజ్
లో
ఫ్రీ
రిలీజ్
బిజినెస్
చేసింది.
ఇక
వాల్తేరు
వీరయ్య
బ్రేక్
ఈవెన్
టార్గెట్
89
కోట్లకు
ఫిక్స్
అయింది.

11వ రోజు ఏపీ నైజాం కలెక్షన్స్
వాల్తేరు వీరయ్య సినిమాకు అన్ని వర్గాలు ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ టాక్ అంసుకుంషి. దీంతో కలెక్షన్స్ మరింత పెరుగుతూ వచ్చాయి. మెగాస్టార్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా వాల్తేరు వీరయ్య నిలిచింది. ఇక 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాలవారిగా ఈ సినిమా అందుకున్న కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజంలో 72 లక్షలు, సీడెడ్ లో 28 లక్షలు, ఉత్తరాంధ్ర 40 లక్షలు, ఈస్ట్ లో 20 లక్షలు, వెస్ట్ లో 11 లక్షలు, గుంటూరులో 6 లక్షలు, కృష్ణ 7 లక్షలు, నెల్లూరులో 6 లక్షలు, షేర్ కలక్షన్స్ సొంతం చేసుకుంది. ఏపీ తెలంగాణలో మొత్తంగా ఈ సినిమా 11వ రోజు 1.90 కోట్ల షేర్ కలెక్షన్స్ 3.40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.

11 రోజుల మొత్తం కలెక్షన్స్
మెగాస్టార్
వాల్తేరు
వీరయ్య
సినిమా
11
రోజుల్లో
మొత్తంగా
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
రాష్ట్రాల్లో
అందుకున్న
కలెక్షన్స్
ఈ
విధంగా
ఉన్నాయి.
నైజంలో
32.17
కోట్లు,
సీడెడ్
లో
16.36
కోట్లు,
ఉత్తరాంధ్రలో
14.70
కోట్లు,
ఈస్ట్
లో
10.07
కోట్లు,
వెస్ట్
లో
5.60
కోట్లు,
గుంటూరులో
7.22
కోట్లు,
కృష్ణ
లో
7.01
కోట్లు,
నెల్లూరులో
3.71
కోట్లు,
ఇక
ఆంధ్రప్రదేశ్
తెలంగాణలో
96.93
షేర్
కలెక్షన్స్
157.93
కోట్ల
గ్రాస్
కలెక్షన్స్
అందుకుంది.

ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్స్
వాల్తేరు వీరయ్య సినిమా తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ఏరియాల్లో కూడా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా వాల్తేరు వీరయ్య సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. అక్కడ 7.55 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఓవర్సీస్ లో కూడా ఈసారి చిరంజీవి తన దూకుడు చూపించారు. అక్కడ 12.45 కోట్ల షేర్ వచ్చింది. ఇక వరల్డ్ వైడ్ గా వాల్తేరు వీరయ్య సినిమా చాలా వేగంగా 157.25 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం. ఇక ఈ సినిమాకు 200.70 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

మెగాస్టార్ అందించిన ప్రాఫిట్స్
మెగాస్టార్ చిరంజీవి మాస్ కమర్షియల్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా వరల్డ్ వైడ్ గా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ 88 కోట్లు. అంటే ఈ సినిమా 89 కోట్లు అందుకుంటేనే సక్సెస్ అయినట్లు లెక్క. ఇక అలాంటిది ఇప్పుడు ఈ సినిమా మొత్తం షేర్ కలెక్షన్స్ 157 కోట్లు దాటడంతో ఇప్పుడు 28.03 కోట్ల రేంజ్ లో షేర్ ప్రాఫిట్స్ తో కొనసాగుతోంది. ఇదే ఫ్లోలో కొనసాగితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మరింత లాభాలు చేకూర్చే అవకాశం ఉంది.