»   » ‘ఇద్దరమ్మాయిలతో’కలెక్షన్స్ పరిస్ధితి ఏంటి?

‘ఇద్దరమ్మాయిలతో’కలెక్షన్స్ పరిస్ధితి ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లు అర్జున్, అమలా పాల్, కేథరిన్ హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం క్రితం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ఇమేజ్‌కు తగిన విధంగా ఈ చిత్రాన్ని స్టైలిష్‌గా రూపొందించారు. ఈ చిత్రం నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పాజిటివ్ గా ఉన్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.


ముఖ్యంగా ఈ చిత్రం వీకెండ్స్ కలెక్షన్స్ దుమ్మరేపాయి. అల్లు అర్జున్ గత చిత్రం జులాయిని ఈ చిత్రం ఫస్ట్ వీక్ షేర్ క్రాస్ చేసిందని చెప్తున్నారు. అలాగే ఓవర్ సీస్ లో గ్రాస్ ఈ వీక్ లో $310k కలెక్టు చేసిందని చెప్తున్నారు. పాటలు వర్కవుట్ అవటం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది.

Iddarammayilatho

ఇది బన్ని కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపినింగ్ అని, పూరీ జగన్నాధ్ కి అంతటి విజయం అందించినందుకు కంగ్రాట్స్ అని,నిర్మాతకు, మిగతా స్టాఫ్ కు,సాంకేతిక నిపుణులకు నిర్మాత కృతజ్ఞతలు తెలిపాడు. ఈ చిత్రాన్ని బన్నీ-పూరి కాంబినేషన్లో వచ్చిన మంచి స్టైలిష్ ఎంటర్టెనర్‌గా చెప్పుకోవచ్చు.

బన్నీ ఈ చిత్రంలో చాలా స్టైలిష్ గా కనపడటంతో పాటు పెర్ఫార్మెన్స్ పరంగా కూడా అదరగొట్టాడు. ముఖ్యంగా అతని డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ చాలా బాగుంది. ఇక డాన్సులు ఇరగ దీసాడనే చెప్పాలి. గ్యాంగ్ లీడర్ సినిమాలోని 'పాప రీట' సాంగుకు చిరంజీవి మాదిరి స్టెప్పులేసి దుమ్ము రేపాడు. కేచ కంపోజ్ చేసిన యాక్షన్స్ సీన్స్ హైలెట్ గా ఉన్నాయి

English summary
Allu Arjun’s Iddarammayilatho released with negative talk. Even reviews and mouth talk also mixed, but here is surprising news! It is rocking in collections irrespective of the talk. According to latest reports in AP it crossed Tivikram and Allu Arjun’s Julayi collections in first week share and getting towards safe zone. Even in overseas it collected $310k reported gross in first week which is not a bad gross for the kind of reviews and talk it got.
 Stylish star has stamina at box office! This looks interesting but true!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more