»   »  రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ ఫస్ట్ డే కలెక్షన్

రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ ఫస్ట్ డే కలెక్షన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘బ్రూస్ లీ' చిత్రం గురువారం గ్రాండ్‌గా విడుదలైంది. సినిమాపై ముందు నుండీ అంచనాలు భారీగా ఉన్నాయి. దీంతో తొలి రోజు ఓపెనింగ్స్ అదరగొట్టింది. ఏపీ-తెలంగాణల్లో ఈ చిత్రం తొలి రోజు రూ. 12.75 కోట్లు వసూలు అయినట్లు సమాచారం.

Ram Charan's Bruce Lee 1st Day collections

నైజాం: రూ. 3.26 కోట్లు


సీడెడ్: రూ. 2.45 కోట్లు


నెల్లూరు: రూ. 61 లక్షలు


కృష్ణ: రూ. 75 లక్షలు


గుంటూరు: రూ. 1.72 కోట్లు


వైజాగ్: రూ. 1.23 కోట్లు


ఈస్ట్ గోదావరి: రూ. 1.40 కోట్లు


వెస్ట్ గోదావరి: రూ. 1.33 కోట్లు


ఫస్ట్ డే ఏపీ-తెలంగాణ రూ. 12.75 కోట్లు


ఈ చిత్రంలో రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌లతో పాటు నదియా, అరుణ్‌ విజయ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

English summary
Ram Charan's Bruce Lee 1st Day collections
Please Wait while comments are loading...