»   »  శివాజీ 150 రోజులు!!!

శివాజీ 150 రోజులు!!!

Posted By:
Subscribe to Filmibeat Telugu
రజనీకాంత్ సినిమా శివాజీ ఇంకా సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. శంకర్ దర్శకత్వంలో ఎవిఎమ్ సంస్థ రూపొందించిన ఈ సినిమా ఇంకా వసూళ్ల పరంపరను కొనసాగిస్తూనే ఉంది. బ్రిటన్ లో ఈ సంవత్సరం టాప్-10లో చోటు దక్కించుకున్న ఈ సినిమా పేరు మీద నోటుబుక్ లను విడుదల చేస్తోంది. బుధవారంతో ఈ సినిమా 150 రోజులను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. హిందీలో విడుదల చేయడానికి డబ్బింగ్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X