»   » అత్తారింటికి రికార్డ్ బ్రేక్: శ్రీమంతుడు 4డేస్ కలెక్షన్స్

అత్తారింటికి రికార్డ్ బ్రేక్: శ్రీమంతుడు 4డేస్ కలెక్షన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు ‘శ్రీమంతుడు' ఫస్ట్ వీకెండ్ అదరిపోయే బిజినెస్ చేయడంతో పాటు, సోమవారం కూడా మంచి వసూళ్లు రాబట్టింది. 4 రోజులు ముగిసిన తర్వాత ఏపీ-తెలంగాణలో రూ. 30.95 కోట్ల షేర్ రాబట్టింది. పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది' చిత్రం రికార్డును ‘శ్రీమంతుడు' కేవలం 4 రోజుల్లోనే బ్రేక్ చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా నాలుగు రోజుల్లో దాదాపు రూ. 48 కోట్లు వసూలు చేసినట్లు అంచనా. ఓపెనింగ్ వీకెండ్, సోమవారం....కలెక్షన్లు కలిపి శ్రీమంతుడు టాలీవుడ్ సెకండ్ హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. చాలా ఏరియాల్లో ‘శ్రీమంతుడు' చిత్రం నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది.


4 రోజుల్లో ‘శ్రీమంతుడు' చిత్రం ఏరియా వైజ్ ఎంత కలెక్ట్ చేసిందనే విషయాలు స్లైడ్ షోలో...


నైజాం

నైజాం

తొలి రోజు: 5.09 కోట్లు(నాన్ బాహుబలి రికార్డ్)
2వరోజు: రూ. 2.21 కోట్లు
3వరోజు: రూ. 2.21 కోట్లు
4వరోజు: 1.94 కోట్లు
టోటల్: రూ. 11.45 కోట్లు


సీడెడ్

సీడెడ్


డే1 - 2.11 కోట్లు
డే2 - 1.17 కోట్లు
డే3 - 1.17 కోట్లు
డే4 - 65 లక్షలు
టోటల్ - 5.1 కోట్లు


వైజాగ్

వైజాగ్

డే1 - 105 లక్షలు(నాన్ బాహుబలి రికార్డ్)
డే2 - 56 లక్షలు
డే3 - 56 లక్షలు
డే4 - 44 లక్షలు
టోటల్ - 2.61 కోట్లు


ఈస్ట్

ఈస్ట్

డే1 - 151 లక్షలు(నాన్ బాహుబలి రికార్డ్)
డే2 - 54 లక్షలు
డే3 - 56 లక్షలు
డే4 - 35 లక్షలు
టోటల్ - 2.96 కోట్లు


వెస్ట్

వెస్ట్

డే1 - 170 లక్షలు (నాన్ బాహుబలి రికార్డ్)
డే2 - 32 లక్షలు
డే3 - 36.5 లక్షలు
డే4 - 21 లక్షలు
టోటల్ - 2.6 కోట్లు


కృష్ణ

కృష్ణ

డే1 - 100 లక్షలు ( నాన్ బాహుబలి రికార్డ్)
డే2 - 42 లక్షలు
డే3 - 49 లక్షలు
డే4 - 30 లక్షలు
టోటల్ - 2.21 కోట్లు


గుంటూరు

గుంటూరు

డే1 - 168 లక్షలు(నాన్ బాహుబలి రికార్డ్)
డే2 - 47 లక్షలు
డే3 - 54 లక్షలు
డే4 - 32 లక్షలు
టోటల్ - 3.01 కోట్లు


నెల్లూరు

నెల్లూరు

డే1 - 51 లక్షలు
డే2 - 18 లక్షలు
డే3 - 20 లక్షలు
డే4 - 12 లక్షలు
టోటల్ - 1.01 కోట్లు


English summary
Srimanthudu had a tremendous Monday and despite being a working day, it collected a share of 30.95 Cr in AP and Telangana alone after its 4th day and has effortlessly broke the first week record of Pawan Kalyan's Attarintiki Daredi in just 4 days.
Please Wait while comments are loading...