»   » సూపర్బ్: శ్రీమంతుడు ఫస్ట్ వీక్ కలెక్షన్స్(ఏరియా వైజ్)

సూపర్బ్: శ్రీమంతుడు ఫస్ట్ వీక్ కలెక్షన్స్(ఏరియా వైజ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీమంతుడు' చిత్రం బాక్సాఫీసు వద్ద సూపర్బ్ కలెక్షన్స్ సాధిస్తోంది. బాక్సాఫీసు వద్ద విజయవంతంగా ఫస్ట్ వీక్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సూపర్ వసూళ్లు సాధించారు. వరల్డ్ ఫస్ట్ వీక్ ఈచిత్రం రూ. రూ. 57.73 కోట్ల షేర్ సాధించింది.

మరో వైపు శ్రీమంతుడు చిత్రం ఓవర్సీస్ మార్కెట్లోనూ కలెక్షన్లు అదరగొట్టింది. అమెరికాలో ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ లోనే 2 మిలియన్ డాలర్లు వసూలు చేసి రెండో స్థానం దక్కించుకుంది. యూఎస్ఏలో బాహుబలి ఏకంగా 6 మిలియన్ డాలర్లు వసూలు మొదటి స్థానంలో నిలిచింది.


ఇక ‘శ్రీమంతుడు' చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వీక్ రూ. 38.55 కోట్ల షేర్ సాధించింది. ఏపీ-తెలంగాణలో ఫస్ట్ వీక్ ఈ రేంజిలో షేర్ రావడం అద్భుతమనే చెప్పాలి. చాలా ఏరియాలో శ్రీమంతుడు మూవీ నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. సినిమా ఓవరాల్ రన్ లో భారీగానే వసూలు చేస్తుందని భావిస్తున్నారు.


శ్రీమంతుడు మూవీ ఏరియా వైజ్ షేర్ డిటేల్స్ స్లైడ్ షోలో....


ఏపి-తెలంగాణ

ఏపి-తెలంగాణ

శ్రీమంతుడు మూవీ ఆంధ్రలో రూ. 17.87 కోట్లు, తెలంగాణలో రూ. 14.38 కట్లు, సీడెడ్ లో రూ. 6.30 కోట్లు వసూలు చేసింది.


కర్ణాటక

కర్ణాటక

శ్రీమంతుడు మూవీ కర్ణాటకలో ఫస్ట్ వీక్ రూ. 5.4 కోట్లు వసూలు చేసింది.


రెస్టాఫ్ ఇండియా

రెస్టాఫ్ ఇండియా

రెస్టాఫ్ ఇండియాలో శ్రీమంతుడు మూవీ రూ. 1.6 కోట్లు వసూలు చేసింది.


యూఎస్ఏ

యూఎస్ఏ

శ్రీమంతుడు మూవీ యూఎస్ఏలో రూ. 9.75 కోట్ల షేర్ వసూలు చేసింది.


రిపోర్ట్స్ అందని అంచనాలు

రిపోర్ట్స్ అందని అంచనాలు

ఓవరాల్ గా ఇంకా కొన్ని స్క్రీన్ల నుండి రిపోర్టు రాలేదు. ఆ స్క్రీన్ల నుండి రూ. 1.98 కోట్లు షేర్ రావచ్చని అంచనా.


తమిళం

తమిళం

శ్రీమంతుడు తమిళ వెర్షన్ ఫస్ట్ వీక్ రూ. 0.45 కోట్లు వసూలు చేసింది.
English summary
Srimanthudu collected a share of Rs 30 Crores World wide on its first day itself while it collected 57.73 Cr share world wide after its one week of run.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu