»   » పవన్ కళ్యాణ్ 'తీన్ మార్' మొదటి వారం కలెక్షన్స్ ఎంత?

పవన్ కళ్యాణ్ 'తీన్ మార్' మొదటి వారం కలెక్షన్స్ ఎంత?

Posted By:
Subscribe to Filmibeat Telugu

క్రితం వారం విడుదలైన పవన్ కళ్యాణ్ తీన్ మార్ చిత్రం మొదటి వారంలో దాదాపు 31 కోట్ల ఎనభై లక్షలు వరకూ కలెక్టు చేసిందని తెలుస్తోంది.ఆ వివరాలు రోజులు ప్రకారం

మొదటి రోజు ...తొమ్మిది కోట్ల నాలుగు లక్షలు
రెండవ రోజు..నాలుగు కోట్ల ఎనిమిది లక్షలు
మూడవ రోజు...ఐదు కోట్ల ఇరవై లక్షలు
నాలుగవ రోజు...నాలుగు కోట్ల పది లక్షలు
ఐదవ రోజు...మూడు కోట్ల పది లక్షలు
ఆరవ రోజు...మూడు కోట్ల పది లక్షలు
ఏడవ రోజు...రెండు కోట్ల పది లక్షలు

ప్రపంచవ్యాప్తంగా ఈ వారంలో కలెక్టు చేసిన మొత్తాలుగా వీటిని చెప్తున్నారు. ఇవే కనుక నిజమైతే మగధీర,పోకిరీ రికార్డులను ఇది బ్రద్దలు కొట్టినట్లే.అయితే ఇవి ప్రచారంలో ఉన్న లెక్కలు.నిర్మాత గణేష్ విడుదల చేసినవి కాదని గమనించాలి.

English summary
Pawan Kalyan's Teen Maar has colleted Rs31.80 Crs in the first week of its run ( 7 days run) worldwide-
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu