»   »  యూఎస్ఏ ప్రీమియర్ షో కలెక్షన్స్: టాప్ 10 మూవీస్

యూఎస్ఏ ప్రీమియర్ షో కలెక్షన్స్: టాప్ 10 మూవీస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఓవర్సీస్ మార్కెట్లో మహేష్ బాబు సినిమాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. యూఎస్ ప్రీమియర్ షోలలో అత్యధికంగా వసూళ్లు సాధించిన సినిమాల్లో మహేష్ బాబు సినిమాలే ఎక్కువ. ‘బాహుబలి' సినిమా వచ్చాక మహేష్ బాబు సినిమా వెనక పడిపోయింది. అయితే బాహుబలి సినిమా ప్రత్యేకం కాబట్టి దాన్ని ఇతర సినిమాలతో పోల్చలేం.

తాజాగా విడదలైన మహేష్ బాబు ‘శ్రీమంతుడు' మూవీ ప్రీమియర్ షో కలెక్షన్ల విషయంలో తన సత్తా చాటింది. అంతకు ముందు మహేష్ బాబు నటించిన ‘ఆగడు' సినిమా టాప్ పొజిషన్లో ఉండగా, ఇపుడు తన సినిమా రికార్డును తానే బద్దలు కొట్టాడు మహేష్ బాబు. శ్రీమంతుడు ప్రీమియర్ షో ఏకంగా హాఫ్ మిలియన్ ($533000) వసూలు చేసింది.

ఇప్పటి వరకు ఓవర్సీస్ యూఎస్ఏ మార్కెట్లో ప్రీమియర్ షో సందర్భంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాలీవుడ్ చిత్రాల వివరాలు స్లైడ్ షోలో...

బాహుబలి

బాహుబలి


రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ 155 లొకేషన్లలో విడుదలై 1.4 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.

శ్రీమంతుడు

శ్రీమంతుడు


మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతుడు 127 లొకేషన్లలో విడుదలై 533000 డాలర్లు వసూలు చేసింది.

ఆగడు

ఆగడు


మహేష్ బాబు నటించిన ఆగుడు సినిమా 114 లొకేషన్లలో విడుదలై 523000 డాలర్లు వసూలు చేసింది.

అత్తారింటికి దారేది

అత్తారింటికి దారేది


పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా 68 లొకేషన్లలో విడుదలై 345000 డాలర్లు వసూలు చేసింది.

సన్నాఫ్ సత్యమూర్తి

సన్నాఫ్ సత్యమూర్తి


అల్లు అర్జున్-త్రివిక్రమ్ సన్నాఫ్ సత్యమూర్తి 145 లొకేషన్లలో విడుదలై 344000 డాలర్లు వసూలు చేసింది.

గోపాల గోపాల

గోపాల గోపాల


పవన్-వెంకీ మల్టీస్టారర్ గోపాల గోపాల 80 లొకేషన్లలో విడుదలై 280000 డాలర్లు వసూలు చేసింది.

టెంపర్

టెంపర్


జూ ఎన్టీఆర్ ‘టెంపర్' మూవీ 88 లొకేషన్లలో విడుదలై 250000 డాలర్లు వసూలు చేసింది.

బాద్ షా

బాద్ షా


జూ ఎన్టీఆర్ ‘బాద్ షా' మూవీ 78 లొకేషన్లలో విడుదలై 236000 డాలర్లు వసూలు చేసింది.

1 నేనొక్కడి

1 నేనొక్కడి


మహేష్ బాబు నటించిన 1-నేనొక్కడినే 73 లొకేషన్లలో విడుదలై 227000 డాలర్లు వసూలు చేసింది.

సీతమ్మ వాకిట్లో...

సీతమ్మ వాకిట్లో...


మహేష్-వెంకీ మల్టీస్టారర్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' 62 లొకేషన్లలో విడుదలై 210000 వసూలు చేసింది.

English summary
Mahesh Babu's Srimanthudu in USA Top 10 Telugu Movies Premiere Collections.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu