Don't Miss!
- News
సరిహద్దు రాష్ట్రాల్లో బలంగా ఉన్నచోటే.. కేసీఆర్ సభల వెనుక అంతర్యం ఇదే!!
- Automobiles
అమ్మకాల్లో కొత్త మైలురాయి చేరుకున్న TVS iQube: ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం..
- Lifestyle
Chanakya Niti: ఈ వ్యక్తులను ఎప్పుడూ సాయం అడగొద్దు, మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది
- Finance
Stock Market: నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. అది తగ్గటమే కారణమా..?
- Sports
IND vs NZ: స్టార్ స్పోర్ట్స్‌పై మండిపడ్డ రోహిత్ శర్మ.. ఎందుకంటే?
- Technology
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
Waltair Veerayya 12 Days Collections: వీరయ్య పెను సంచలనం.. కేజీఎఫ్2 రికార్డు సమం.. 1.9 కోట్లు వస్తే!
గతంలో కంటే ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ యమ ఉత్సాహంతో దూసుకుపోతోన్నారు టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే రీఎంట్రీలో పలు సినిమాలను ప్రేక్షకులకు అందించిన ఆయన.. ఇప్పుడు 'వాల్తేరు వీరయ్య' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రానికి మొదట్లో మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. స్పందన మాత్రం భారీ రేంజ్‌లోనే వస్తోంది. దీంతో ఈ మూవీకి రెండో వారంలోనూ కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'వాల్తేరు వీరయ్య' మూవీకి 12 రోజుల్లో ఎంత కలెక్షన్లు వచ్చాయో మీరే చూసేయండి మరి!

వీరయ్యగా చిరంజీవి విశ్వరూపం
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కాంబోలో రూపొందిన సినిమానే 'వాల్తేరు వీరయ్య'. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో శృతి హాసన్, కేథరిన్ థ్రెస్సా తదితరులు నటించారు. ఇక, దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.
ఒంటిపై బట్టలు లేకుండా శృతి హాసన్: హీరోయిన్ హాట్ మసాజ్ ఫొటో వైరల్

వీరయ్య ప్రీ బిజినెస్ వివారాలు
చిరంజీవి
స్టామినాకు
అనుగుణంగానే
'వాల్తేరు
వీరయ్య'
మూవీకి
నైజాంలో
రూ.
18
కోట్లు,
సీడెడ్‌లో
రూ.
15
కోట్లు,
ఆంధ్రాలో
కలిపి
రూ.
39
కోట్ల
మేర
బిజినెస్
జరిగింది.
ఇలా
తెలుగు
రాష్ట్రాల్లో
రూ.
72
కోట్ల
బిజినెస్
చేసుకుంది.
అలాగే,
కర్నాకటలో
రూ.
5
కోట్లు,
రెస్టాఫ్
ఇండియాలో
రూ.
2
కోట్లు,
ఓవర్సీస్‌లో
రూ.
9
కోట్లతో
కలిపి..
దీనికి
ప్రపంచ
వ్యాప్తంగా
రూ.
88
కోట్లు
బిజినెస్
జరిగింది.

12వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
12వ రోజు 'వాల్తేరు వీరయ్య'కు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు మరింత తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 42 లక్షలు, సీడెడ్‌లో రూ. 14 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 30 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 15 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి.. రూ. 1.20 కోట్లు షేర్, రూ. 1.90 కోట్లు గ్రాస్ వచ్చింది.
బిగ్ బాస్ హమీదా ఓవర్ డోస్ బోల్డు షో: ఎద అందాలను ఆరబోస్తూ ఘాటుగా!

12 రోజులకు కలిపి ఎంతొచ్చింది?
'వాల్తేరు వీరయ్య'కు 12 రోజుల్లోనూ కలెక్షన్లు భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 32.59 కోట్లు, సీడెడ్‌లో రూ. 16.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 15.09 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 10.22 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 5.66 కోట్లు, గుంటూరులో రూ. 7.27 కోట్లు, కృష్ణాలో రూ. 7.06 కోట్లు, నెల్లూరులో రూ. 3.74 కోట్లతో కలిపి.. రూ. 98.13 కోట్లు షేర్, రూ. 159.15 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
ఆంధ్రా,
తెలంగాణలో
రికార్డు
స్థాయిలో
రూ.
98.13
కోట్లు
కొల్లగొట్టిన
చిరంజీవి
'వాల్తేరు
వీరయ్య'
మూవీ
ప్రపంచ
వ్యాప్తంగానూ
సత్తా
చాటింది.
దీంతో
కర్నాటక
ప్లస్
రెస్టాఫ్
ఇండియాలో
రూ.
7.60
కోట్లు,
ఓవర్సీస్‌లో
రూ.
12.62
కోట్లు
వసూలు
చేసింది.
వీటితో
కలిపితే
12
రోజుల్లో
చిరంజీవి
నటించిన
సినిమా
ప్రపంచ
వ్యాప్తంగా
దీనికి
రూ.
118.35
కోట్లు
షేర్,
రూ.
202.90
కోట్లు
గ్రాస్
వచ్చింది.
Pathaan Twitter Review: పఠాన్ మూవీకి అలాంటి టాక్.. ఎవరూ ఊహించని విధంగా.. ఇంతకీ షారూఖ్ కొట్టాడా!

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత?
ఇద్దరు
హీరోలు
నటించిన
'వాల్తేరు
వీరయ్య'
మూవీకి
అంచనాలకు
అనుగుణంగానే
ప్రపంచ
వ్యాప్తంగా
రూ.
88
కోట్లు
మేర
బిజినెస్
జరిగినట్లు
ట్రేడ్
వర్గాలు
వెల్లడించాయి.
దీంతో
బ్రేక్
ఈవెన్
టార్గెట్
రూ.
89
కోట్లుగా
నమోదైంది.
ఇక,
12
రోజుల్లో
దీనికి
రూ.
118.35
కోట్లు
వసూలు
అయ్యాయి.
అంటే
దీనికి
హిట్
స్టేటస్‌తో
పాటు
రూ.
29.35
కోట్లు
లాభాలు
కూడా
సొంతం
అయ్యాయి.

మరో 1.9 కోట్లు వస్తే రికార్డులన్నీ
చిరంజీవి,
రవితేజ
కలిసి
నటించిన
'వాల్తేరు
వీరయ్య'
మూవీకి
టాక్‌తో
సంబంధం
లేకుండానే
ప్రపంచ
వ్యాప్తంగా
కలెక్షన్లు
పోటెత్తుతున్నాయి.
దీంతో
ఈ
సినిమా
మరిన్ని
రికార్డులకు
చేరువైంది.
ఈ
మూవీకి
మరో
రూ.
1.90
కోట్లు
వస్తే..
తెలుగు
రాష్ట్రాల్లో
రూ.
100
కోట్లు
షేర్
మార్క్,
ఓవరాల్‌గా
రూ.
120
కోట్లు
షేర్
మార్క్‌తో
పాటు
రూ.
30
కోట్ల
లాభాల
మార్కును
కూడా
చేరుకుంటుంది.
Suhana Khan: అందాల ఆరబోతతో షారుఖ్ కూతురు రచ్చ.. షార్ట్ డ్రెస్‌లో యమ హాట్‌గా!

కేజీఎఫ్, ధమాకా రికార్డులు సమం
'వాల్తేరు వీరయ్య' మూవీ తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 12 రోజులు కోటి అంతకంటే ఎక్కువ షేర్‌ను వసూలు చేసింది. తద్వారా ఈ ఘనతను అందుకున్న ఏడో చిత్రంగా నిలిచింది. అలాగే, అఖండ, పుష్ప, సర్కారు వారి పాట (ఈ చిత్రాలు 11 రోజులు) రికార్డులను బ్రేక్ చేసింది. అలాగే, కేజీఎఫ్ చాప్టర్ 2, ధమాకాతో సమానంగా నిలిచింది. ఈ లిస్టులో బాహుబలి 2 టాప్‌లో ఉంది.