Don't Miss!
- News
ఏప్రిల్‌లో వైజాగ్ వెళ్లిపోతున్నాం.. ఇప్పుడేం వద్దు..! విద్యాశాఖాధికారులకు బొత్స కీలక సంకేతం !
- Finance
బంగారం కొనుగోలు చెయ్యాలని చూస్తున్నారా? అయితే లేటెస్ట్ ధరలు తెలుసుకున్నాక నిర్ణయించుకోండి!!
- Automobiles
హైవేపై అందంగా రీల్ చేసిన చిన్నది: కట్ చేస్తే రూ. 17,000 ఫైన్.. కారణం మాత్రం ఇదే
- Sports
India Playing XI: పృథ్వీ షా రీ ఎంట్రీ.. న్యూజిలాండ్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!
- Lifestyle
ఈ అలవాట్లు సంబంధంలో ప్రేమను బలోపేతం చేస్తాయి
- Technology
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Waltair Veerayya 13 Days Collections: వీరయ్యకు బిగ్ షాక్.. సగానికి సగం డౌన్.. చిరంజీవి మరో రికార్డు
సినిమాల్లోకి కమ్ బ్యాక్ అయినప్పటి నుంచి వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతోన్నారు టాలీవుడ్ బడా హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఇప్పుడు 'వాల్తేరు వీరయ్య' అనే చిత్రంతో వచ్చారు. క్రేజీ కాంబినేషన్‌లో మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీకి మొదట్లో మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. స్పందన మాత్రం భారీ రేంజ్‌లోనే వస్తోంది. దీంతో ఈ మూవీకి రెండో వారంలోనూ కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. కానీ, 13వ రోజు మాత్రం సగం డౌన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో 'వాల్తేరు వీరయ్య' మూవీకి 13 రోజుల్లో ఎంత కలెక్షన్లు వచ్చాయో చూద్దాం పదండి!

వీరయ్యగా ఎంటరైన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. మాస్ మహారాజా రవితేజ మరో ప్రధాన పాత్రలో వచ్చిన సినిమానే 'వాల్తేరు వీరయ్య'. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో శృతి హాసన్, కేథరిన్ థ్రెస్సా తదితరులు నటించారు. ఇక, దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం ఇచ్చాడు.
మళ్లీ మొదలెట్టిన యాంకర్ స్రవంతి: క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయిందిగా!

వీరయ్య ప్రీ బిజినెస్ వివారాలు
చిరంజీవి
రేంజ్‌కు
అనుగుణంగానే
'వాల్తేరు
వీరయ్య'
మూవీకి
నైజాంలో
రూ.
18
కోట్లు,
సీడెడ్‌లో
రూ.
15
కోట్లు,
ఆంధ్రాలో
కలిపి
రూ.
39
కోట్ల
మేర
బిజినెస్
జరిగింది.
ఇలా
తెలుగు
రాష్ట్రాల్లో
రూ.
72
కోట్ల
బిజినెస్
చేసుకుంది.
అలాగే,
కర్నాకటలో
రూ.
5
కోట్లు,
రెస్టాఫ్
ఇండియాలో
రూ.
2
కోట్లు,
ఓవర్సీస్‌లో
రూ.
9
కోట్లతో
కలిపి..
దీనికి
ప్రపంచ
వ్యాప్తంగా
రూ.
88
కోట్లు
బిజినెస్
అయింది.

13వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
'వాల్తేరు
వీరయ్య'కు
13వ
రోజు
తెలుగు
రాష్ట్రాల్లో
కలెక్షన్లు
మరింత
తగ్గాయి.
ఫలితంగా
నైజాంలో
రూ.
23
లక్షలు,
సీడెడ్‌లో
రూ.
9
లక్షలు,
ఉత్తరాంధ్రలో
రూ.
17
లక్షలు,
ఈస్ట్
గోదావరిలో
రూ.
9
లక్షలు,
వెస్ట్
గోదావరిలో
రూ.
3
లక్షలు,
గుంటూరులో
రూ.
3
లక్షలు,
కృష్ణాలో
రూ.
3
లక్షలు,
నెల్లూరులో
రూ.
2
లక్షలతో
కలిపి..
రూ.
69
లక్షలు
షేర్,
రూ.
1.05
కోట్లు
గ్రాస్
వచ్చింది.
ఒంటిపై
బట్టలు
లేకుండా
శృతి
హాసన్:
హీరోయిన్
హాట్
మసాజ్
ఫొటో
వైరల్

13 రోజులకు కలిపి ఎంతొచ్చింది?
13
రోజుల్లోనూ
'వాల్తేరు
వీరయ్య'కు
కలెక్షన్లు
భారీగా
రాబట్టింది.
ఫలితంగా
నైజాంలో
రూ.
32.82
కోట్లు,
సీడెడ్‌లో
రూ.
16.59
కోట్లు,
ఉత్తరాంధ్రలో
రూ.
15.26
కోట్లు,
ఈస్ట్
గోదావరిలో
రూ.
10.31
కోట్లు,
వెస్ట్
గోదావరిలో
రూ.
5.69
కోట్లు,
గుంటూరులో
రూ.
7.30
కోట్లు,
కృష్ణాలో
రూ.
7.09
కోట్లు,
నెల్లూరులో
రూ.
3.76
కోట్లతో
కలిపి..
రూ.
98.82
కోట్లు
షేర్,
రూ.
160.20
కోట్లు
గ్రాస్
వసూలు
అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
తెలుగు
రాష్ట్రాల్లో
రికార్డు
స్థాయిలో
రూ.
98.82
కోట్లు
కొల్లగొట్టిన
చిరంజీవి
'వాల్తేరు
వీరయ్య'
మూవీ
ప్రపంచ
వ్యాప్తంగానూ
సత్తా
చాటింది.
దీంతో
కర్నాటక
ప్లస్
రెస్టాఫ్
ఇండియాలో
రూ.
7.64
కోట్లు,
ఓవర్సీస్‌లో
రూ.
12.66
కోట్లు
వసూలు
చేసింది.
వీటితో
కలిపితే
13
రోజుల్లో
చిరంజీవి
నటించిన
సినిమా
ప్రపంచ
వ్యాప్తంగా
దీనికి
రూ.
119.12
కోట్లు
షేర్,
రూ.
204.12
కోట్లు
గ్రాస్
వచ్చింది.
పైన
ఏమీ
లేకుండా
అనుష్క
హాట్
షో:
కోహ్లీ
వైఫ్
ఎద
అందాల
ట్రీట్

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత?
క్రేజీ
కాంబోలో
వచ్చిన
'వాల్తేరు
వీరయ్య'
మూవీకి
అంచనాలకు
అనుగుణంగానే
ప్రపంచ
వ్యాప్తంగా
రూ.
88
కోట్లు
మేర
బిజినెస్
జరిగినట్లు
ట్రేడ్
వర్గాలు
వెల్లడించాయి.
దీంతో
బ్రేక్
ఈవెన్
టార్గెట్
రూ.
89
కోట్లుగా
నమోదైంది.
ఇక,
13
రోజుల్లో
దీనికి
రూ.
119.12
కోట్లు
వసూలు
అయ్యాయి.
అంటే
దీనికి
హిట్
స్టేటస్‌తో
పాటు
రూ.
30.12
కోట్లు
లాభాలు
కూడా
సొంతం
అయ్యాయి.

చిరంజీవి ఖాతాలో మరొక రికార్డు
చిరంజీవి,
రవితేజ
కాంబోలో
రూపొందిన
'వాల్తేరు
వీరయ్య'
మూవీకి
టాక్‌తో
సంబంధం
లేకుండానే
ప్రపంచ
వ్యాప్తంగా
కలెక్షన్లు
పోటెత్తుతున్నాయి.
దీంతో
ఈ
సినిమా
ఇప్పటికే
ఎన్నో
రికార్డులు
నమోదు
చేసింది.
ఈ
క్రమంలోనే
తాజాగా
ఈ
చిత్రం
ఏకంగా
రూ.
30
కోట్ల
లాభాల
మార్కును
చేరుకుంది.
దీంతో
చిరంజీవి
ఖాతాలో
మరొక
రికార్డు
వచ్చి
చేరినట్లు
అయింది.