Don't Miss!
- News
సుప్రీంకోర్టులో పిటీషన్ వేయడమూ కేంద్ర ప్రభుత్వం దృష్టిలో తప్పే: టైమ్ వేస్ట్ అట..!!
- Sports
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా స్టార్ ఓపెనర్!
- Lifestyle
హీమోగ్లోబిన్ తక్కువైతే ప్రమాదమే..కార్డియాక్ అరెస్ట్ కు కారణం అవుతుంది. కాబట్టి, ఈ ఆహారాలు తినండి..
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Finance
Q3 Results: అదరగొట్టిన L&T.. మిస్ కొట్టిన టెక్ మహీంద్రా.. గెయిల్ కు ఎదురుదెబ్బ..
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Walter Veerayya Advance Booking బాక్సాఫీస్‌పై మెగాస్టార్ గురి.. వాల్తేరు వీరయ్య లాభాల్లోకి రావాలంటే?
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ, అందాల భామ శృతిహాసన్ కాంబినేషన్‌లో వస్తున్న వాల్తేరు వీరయ్య చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు, పాటల మార్మోగిపోవడంతో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దాంతో ఈ సినిమాకు భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే..

వాల్తేరు వీరయ్య ఫస్ట్ డే ఆక్యుపెన్సీ
వాల్తేరు వీరయ్య సినిమా తొలి రోజు ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. బెంగళూరులో 45 శాతం ఆక్యుపెన్సీ, వరంగల్‌లో 44 శాతం, గుంటూరులో 93 శాతం, కాకినాడలో 91 శాతం, నెల్లూరులో 40 శాతం, హైదరాబాద్‌లో 70 శాతం, చెన్నైలో 50 శాతం, విజయవాడలో 93 శాతం, వైజాగ్‌లో 90 శాతం, కరీంనగర్‌లో 65 శాతం, నెల్లూరులో 38 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

వాల్తేరు వీరయ్య అడ్వాన్స్ బుకింగ్
హైదరాబాద్‌లో
వాల్తేరు
వీరయ్య
సినిమాకు
భారీగా
అడ్వాన్స్
బుకింగ్
నమోదైంది.
ఈ
సినిమా
70
శాతం
ఆక్యుపెన్సీ
కనిపించింది.
మొత్తంగా
688
షోల
ద్వారా
ఈ
చిత్రం
3.61
కోట్ల
రూపాయలు
వసూలు
చేసింది.
బెంగళూరులో
వాల్తేరు
వీరయ్య
80
షోల
ద్వారా
27
లక్షలు
రాబట్టింది.

ఓవర్సీస్‌లో భారీ రెస్సాన్స్
ఇక
వాల్తేరు
వీరయ్య
సినిమా
ఓవర్సీస్‌లో
కూడా
భారీ
రెస్సాన్స్
లభించింది.
ఈ
చిత్రానికి
అమెరికాలో
భారీగా
క్రేజ్
ఉండటంతో
288
లొకేషన్లలో
655
షోల
ద్వారా
500k
వసూళ్లను
సాధించింది.
భారతీయ
కరెన్సీలో
ఈ
చిత్రం
40
లక్షల
రూపాయలు
రాబట్టింది.
ఇక
ఆస్ట్రేలియాలో
58
షోల
ద్వారా
37
లక్షలు
రూపాయలు
వసూలు
చేసింది.
అలాగే
యూకేలో
84
షోల
ద్వారా
50
లక్షల
రూపాయలు
రాబట్టింది.

దేశవ్యాప్తంగా 74 వేల టికెట్లు
వాల్తేరు
వీరయ్య
దేశవ్యాప్తంగా
మంచి
అమ్మకాలను
సాధించింది.
ఈ
సినిమా
టికెట్లు
తాజా
సమాచారం
ప్రకారం
74
వేల
టికెట్లు
అమ్ముడుపోయాయి.
దాంతో
ఈ
చిత్రం
అడ్వాన్స్
బుకింగ్
రూపంలో
14
కోట్లు
వసూలు
చేసింది.
దాంతో
ఈ
సినిమా
కరెంట్
బుకింగ్
అంతా
కలిపి
30
కోట్లు
రాబట్టే
అవకాశం
కనిపిస్తున్నది.

వాల్తేరు వీరయ్య బ్రేక్ ఈవెన్ సాధించాలంటే..
ఇదిలా
ఉండగా,
ఏపీ,
తెలంగాణలో
ప్రీ
రిలీజ్
బిజినెస్
విషయానికి
వస్తే..
నైజాంలో
ఈ
చిత్రం
18
కోట్లు,
సీడెడ్‌లో
15
కోట్లు,
ఉత్తరాంధ్రలో
10.2
కోట్లు,
ఈస్ట్
గోదావరి
జిల్లాలో
6.5
కోట్లు,
వెస్ట్
గోదావరి
జిల్లాలో
6
కోట్లు,
గుంటూరు
జిల్లాలో
7.5
కోట్లు,
కృష్ణా
జిల్లాలో
5.6
కోట్లు,
నెల్లూరు
జిల్లాలో
3.2
కోట్లుతో
మొత్తంగా
72
కోట్ల
మేర
ప్రీ
రిలీజ్
బిజినెస్
జరిగింది.
ఇండియాలో
మిగితా
రాష్ట్రాల్లో
2
కోట్లు,
ఓవర్సీస్‌లో
9
కోట్ల
మేర
బిజినెస్
చోటు
చేసుకొన్నది.
దాంతో
మొత్తంగా
ఈ
సినిమా
88
కోట్ల
బిజినెస్
నమోదు
చేసింది.
ఈ
సినిమా
బ్రేక్
ఈవెన్
సాధించాలంటే
కనీసం
90
కోట్ల
వసూళ్లను
రాబట్టాల్సి
ఉంది.