X
తెలుగు » సినిమాలు » ఉస్తాద్ భగత్ సింగ్
ఉస్తాద్ భగత్ సింగ్

ఉస్తాద్ భగత్ సింగ్

Action | 14 Nov 2023 |
Telugu

2.5 /5 Users

0 /5 Filmibeat

ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ

ఉస్తాద్ భగత్ సింగ్  సినిమా యాక్షన్, రోమ్యాంటిక్ ఎంటర్టైనర్. ఇందులో పవన్ కళ్యాణ్, శ్రీ లీల తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి హరీష్ శంకర్  దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్, వై రవి శంకర్, సి వి మోహన్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్   సంగీతం సమకూర్చబోతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ వీడియో గ్లింప్స్ సుమారు 42 సెకన్ల నిడివి ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ వీడియో గ్లింప్స్ అదిరిపోయింది. ధర్మం తప్పినప్పుడు ప్రతి యుగంలో అవతారం గావిస్తున్నాడు అంటూ భగవద్గీత మాటలతో గ్లింప్స్ మొదలు పెట్టి భగత్ సింగ్ అని పవన్ కల్యాణ్ ను చూపించారు. లుంగీ కట్టుకుని, వెనుక సైడ్ గన్ పెట్టుకుని పవన్ కల్యాణ్ నడవడం మాసీగా ఉంది. మరోసారి తనదైన మ్యానరిజంతో అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు ఫుల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు గ్లింప్స్ చూస్తుంటే తెలిసిపోతుంది.
Read More

ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్ & క్రూ

ఉస్తాద్ భగత్ సింగ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం హారిస్ శంకర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత నవీన్ , వై రవి శంకర్, సి వి మోహన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్

Video Thumbnail

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఉస్తాద్ భగత్ సింగ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+