twitter
    CelebsbredcrumbHamsa Nandini
    హంసా నందిని

    హంసా నందిని

    Actress
    Birth Place : పూణే, మహరాష్ట
    హంసా నందిని తెలుగు సినీనటి, మోడల్ మరియు డ్యాన్సర్ 8 డిసెంబర్1984 లో పూనం బర్టాకే  పూణే, మహారాష్ట్ర జన్మించారు. హంసా నందిని పూనేలో పుట్టి, పెరిగింది. మోడలింగ్ చేయడంకోసం ముంబైకి వచ్చింది. 2002 నుంచి మోడలింగ్ రంగంలో ఉంటూ, పలు టెలివిజన్ ప్రకటనలలో నటించింది. ఆమె... ReadMore
    Famous For
    హంసా నందిని తెలుగు సినీనటి, మోడల్ మరియు డ్యాన్సర్ 8 డిసెంబర్1984 లో పూనం బర్టాకే పూణే, మహారాష్ట్ర జన్మించారు. హంసా నందిని పూనేలో పుట్టి, పెరిగింది. మోడలింగ్ చేయడంకోసం ముంబైకి వచ్చింది. 2002 నుంచి మోడలింగ్ రంగంలో ఉంటూ, పలు టెలివిజన్ ప్రకటనలలో నటించింది. ఆమె కామర్స్ లో డిగ్రీ పూర్తిచేసిన హంసా నందిని 2009 లో హ్యూమన్ రిసోర్స్ కోర్స్ లో చేరింది.

    ఆమె కామర్స్ లో డిగ్రీ పూర్తిచేసిన హంసా నందిని 2009 లో హ్యూమన్ రిసోర్స్ కోర్స్ లో చేరింది. 2013 లో మిర్చి, భాయి, అత్తారింటికి దారేది మరియు రామయ్యా వస్తావయ్యా మరియు బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమాలలో ప్రత్యేక గీతాలలో నటించింది.
    Read More
    హంసా నందిని వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X