దరువు

  దరువు

  U/A | Action
  Release Date : 25 May 2012
  2/5
  Critics Rating
  3/5
  Audience Review
  దరువు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవితేజ, తాప్సీ, సత్యనారాయణ, ప్రభు, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, సాయాజీషిండే, రఘుబాబు, వెన్నెల కిషోర్‌, అవినాష్‌, సన తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే ,దర్శకత్వం: జె. శివ కుమార్ నిర్వహించారు మరియు నిర్మాత బూరుగపల్లి శివరామకృష్ణ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు విజయ్ ఆంటోని స్వరాలు సమకుర్చారు.

  కథ

  చిత్రగుప్తుడు(ఎంఎస్)తన బాస్ యమధర్మరాజు(ప్రభు)మీద కోపంతో,ఆయన్ని ఇరికించాలని భూలోకంలో ఉండే ఓ వ్యక్తిని లేపేసి తన లోకం తీసుకువస్తాడు. ఆ వ్యక్తే బుల్లెట్ రాజా (రవితేజ). దొంగతనాలు చేసుకు బ్రతికే బుల్లెట్ రాజా అప్పటికి...
  • జె శివ కుమార్
   Director
  • బూరుగపల్లి శివ రామ కృష్ణ
   Producer
  • విజయ్ ఆంటోని
   Music Director/Singer
  • భాస్కర బట్ల
   Lyricst
  • రామజొగయ్య శాస్త్రి
   Lyricst
  • Telugu.filmibeat.com
   2/5
   రవితేజ సినిమా కదా తెగ నవ్వేసుకోవచ్చు అని పెద్దగా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళితే ఫరవాలేదనిపిస్తుంది. వేసవికాలం కాస్సేపు ఎసి లో కూర్చోవచ్చు అని వెళితే లెంగ్త్ ఎక్కువ ఉంది కాబట్టి బాగానే గిట్టుబాటు అవుతుంది. టోటల్ గా ప్రేక్షకులకు సినిమా చూశాక ఓ బరవు మోసిన పీలింగ్ ని ఇస్తుంది.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X