X
తెలుగు » సినిమాలు » ఆపరేషన్ 2019
ఆపరేషన్ 2019

ఆపరేషన్ 2019

Action | Drama | 01 Dec 2018 |
Telugu

2.5 /5 Users

1.5 /5 Filmibeat

ఆపరేషన్ 2019 స్టోరీ

ఆపరేషన్ 2019 సినిమా యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీకాంత్,దిక్ష పంత్, మంచు మనోజ్ కుమార్, సునీల్, హరి తేజ, నాగినీడు, పోసాని కృష్ణమురళి  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కరణమ్ బాబ్జి మరియు నిర్మాత అలివేలు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం రాప్ రాక్ షకీల్ సమకుర్చరు. కథ   ఎన్నారై ఉమాశంకర్ (శ్రీకాంత్) సొంత రాష్ట్రం, గ్రామం అంటే చాలా ఇష్టం. అమెరికాలో ఉన్న తెలుగు ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షించే మంచి మనిషి. రైతులు కష్టాల్లో ఉన్నారని తెలుసుకొని కోటి రూపాయల చెక్ పంపిస్తాడు. కానీ సహాయం అందకరైతులు సామూహిక ఆత్మహత్యలకు పాల్పడుతారు. ఓ రాజకీయ నేత డబ్బును దుర్వినియోగం చేసిన రాజకీయ నేతను నిలదీస్తాడు. ఆ వ్యవహారంలోనే ఓ కారణం వల్ల ఉమాశంకర్ జైలుకు వెళ్తాడు? ఉమాశంకర్ జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. జైలు నుంచే ఎమ్మెల్యే పదవికి ఎందుకు పోటీ చేశాడు? ఎమ్మెల్యేగా గెలిచిన ఉమాశంకర్ అవినీతి పరుడిగా ఎందుకు మారాల్సి వచ్చింది. ఎమ్మెల్యేగా ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? భ్రష్టు పట్టిన రాజకీయాలను ఎలా ప్రక్షాళన చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఆపరేషన్ 2019 సినిమా కథ.  
Read More

ఆపరేషన్ 2019 కాస్ట్ & క్రూ

ఆపరేషన్ 2019 సిబ్బంది సమాచారం

దర్శకత్వం కరణమ్ బాబ్జి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం రాప్ రాక్ షకీల్
నిర్మాత అలివేలు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఆపరేషన్ 2019 విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో బలమైన విలన్ లేకుండా తెరకెక్కించిన చిత్రం ఆపరేషన్ 2019. కేవలం శ్రీకాంత్‌పై నమ్మకం పెట్టుకొని తీసిన చిత్రంగా కనిపిస్తుంది. కథ, కథనాలు బలహీనంగా ఉండటం సినిమాకు మైనస్. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వెడెక్కి ఉన్నందున సినిమాకు కొంత క్రేజ్ లభించవచ్చు. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు కొంత నచ్చే అంశాలు ఉన్నాయి.

ఆపరేషన్ 2019 సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఆపరేషన్ 2019

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+